Posts

Showing posts from September, 2024

SANNA JAJI PADAKA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE KSHATRIYA PUTRUDU

Image
 SONG KARAOKE LYRICS సన్నజాజి పాడాకా  చిత్రం - క్షత్రియ పుత్రుదు  సంగీతం - ఇలయరాజా  సాహిత్యం - వెన్నెలకంటి రాజేశ్వర్ ప్రసాద్ గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి      F - సన్న జాజి పాడాకా.. మంచ కాడ పాడాకా.. చల్ల గా.. లి  పా..డాకా.. హుహు హు.. గ్.. గ్.. M - మ్  F - సన్న..   ఉత్త గాలే వస్తుంది.. M - మ్ F - లేదు దీని వల్లేం కాదు  పాటకి M - మాట వినకుందీ ఎందుకే.. రైట్ F - మరచిపోతానన్నారే..  M - హహ హుహు హుహుహు సన్నజాజి పాడాకా మంచె కాడ పాడాకా చల్లగాలి పాడాకా మాట వినకుందీ ఎందుకే....  మనసులో ప్రేమే ఉంది.. మరువనీ మాటే ఉంది.. మాయని ఊసే పొంగి  పాటై రావే.. సన్నజాజి పాడాకా.. మంచె కాడ పాడాకా.. చల్లగాలి పాడాకా.. మాట వినకుందీ ఎందుకే.. ఏ..య్ BGM F - కొండమల్లి పువ్వులన్నీ.. గుండెల్లోని నవ్వులన్నీ దండే కట్టి కాచుకున్నా నీ కొరకే.... M - పండు వెన్న