Posts

Showing posts from September, 2022

AAKE TERI BAHON MEIN SONG LYRICS IN HINDI FROM THE MOVIE VANSH

Image
VIDEO KARAOKE LYRICS  

ANDAMA NEE PEREMITI ANDAMA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ALLARI PRIYUDU

Image
  VIDEO SONG LYRICS అందమా నీ పేరేమిటి చిత్రం - అల్లరి ప్రియుడు        సంగీతం - ఎం ఎం కీరవాణి                    సాహిత్యం - సిరివెన్నెల సీతారామ శాస్త్రి              గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం  BGM  అందమా.. .. .. నీ పేరేమిటి అందమా..  I 2 I ఒంపుల హంపి శిల్పమా..  బాపు గీసిన చిత్రమా..  తెలుపుమా.. తెలుపుమా.. తెలుపుమా.. ..  పరువమా.. .. .. నీ ఊరేమిటి పరువమా... I 2 I కృష్ణుని మధురా నగరమా..  కృష్ణా సాగర కెరటమా..  తెలుపుమా.. తెలుపుమా.. తలుపుమా.. .. ..   F - ఆ... ఆహ ఆహ ఆహా హహహా  ఆ... ఆహ ఆహ ఆహా హహహా Ch - (overlap) ఆహ ఆహ ఆహా హహహా   BGM  ఏ.. రవీంద్రుని భావమో గీతాం..జలి కళ వివరించే ఎం..డ తాకని పం..డు వెన్నెల గగనమొలికె నా కన్నుల Bit   ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించె మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున సంగీతమా.. .. ..  నీ నింగిలో.. .. ..  విరిసిన స్వరములే ఏడుగా వినబడు హరివిల్లెక