Posts

Showing posts from December, 2022

BULLET SONG(COME ON BABY LET'S GO IN THE BULLET) LYRICS IN TELUGU FROM THE MOVIE WARRIOR

Image
 VIDEO SONG KARAOKE LYRICS కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు       చిత్రం - వారియర్  సంగీతం - DSP                సాహిత్యం - శ్రీమణి  గానం - శింబు, హరిప్రియ  M - డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడుడుర్ర్ర్ X 4 హూ హూ హూ హూ హూ హూ హూ హూ  నా పక్కకు నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడౌతుంది ఓ టచ్ఛే నువ్వే ఇస్తే నా బ్లడ్డే హీటౌతుంది నా బైకే ఎక్కావంటే ఇంక బ్రేకే వద్దంటుంది నువ్వు నాతో రైడుకి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీనౌతుంది కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు F - హే ట్వంటీ ట్వంటీలాగ నీ ట్రావెల్ థ్రిల్లింగుంది వరల్డ్ కప్పే కొట్టినట్టు నీ కిస్సే కిక్కిచ్చింది బస్సు లారీ కారు ఇక వాటిని సైడుకి నెట్టు మన బైకే సూపర్ క్యూటు రెండు చక్రాలున్న ఫ్లైటు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు M - డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడుడుర్ర్ర్ డు

OH SITA HEY RAMA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE SITA RAMAM

Image
SONG KARAOKE LYRICS ఓ సీతా         చిత్రం - సీతారామం                      సంగీతం - విశాల్ చంద్రశేఖర్      సాహిత్యం - అనంత్ శ్రీరామ్  గానం - ఎస్ పి చరణ్, రమ్య బెహ్రా  BGM  M - ఓ సీతా... వదలనిక తోడౌతా  రోజంతా... వెలుగులిడు నీడౌతా   దారై నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా  తీరం తెలిపెనే నుదుటి రాత  నుదుట తిలకమై వాలుతా..    కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా   F - హాయ్ రామా... ఒకరికొకరౌతామా  కాలంతో... కలిసి అడుగేస్తామా  రేపేం జరుగునో రాయగలమా  రాసే కలములా మారుమా   జంటై జన్మనే గీయగలమా  గీసే కుంచెనే చూపుమా..  మెరుపులో ఉరుముల దాగుండే  నిజము చూడమ్మా   M - ఓ సీతా... వదలనిక తోడౌతా  హే రామా... ఒకరికొకరౌతామా   BGM   M - నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై  నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై   F - ఓ వైపేమో ఓపలేని మైకం  లాగుతోంది మరోవైపు లోకం   ఏమి తోచని సమయమో  ఏది తేల్చని హృదయమో  ఏమో బిడియమో నియమమో  నన్నాపే గొలుసు పేరేమో   BGM   F - నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే  M - నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే