BULLET SONG(COME ON BABY LET'S GO IN THE BULLET) LYRICS IN TELUGU FROM THE MOVIE WARRIOR

 VIDEO SONG


KARAOKE

LYRICS

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు


      చిత్రం - వారియర్ 

సంగీతం - DSP 

              సాహిత్యం - శ్రీమణి 

గానం - శింబు, హరిప్రియ 


M - డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడుడుర్ర్ర్ X 4

హూ హూ హూ హూ హూ హూ హూ హూ 

నా పక్కకు నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడౌతుంది

ఓ టచ్ఛే నువ్వే ఇస్తే నా బ్లడ్డే హీటౌతుంది

నా బైకే ఎక్కావంటే ఇంక బ్రేకే వద్దంటుంది

నువ్వు నాతో రైడుకి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీనౌతుంది


కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు

ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు

ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు


F - హే ట్వంటీ ట్వంటీలాగ నీ ట్రావెల్ థ్రిల్లింగుంది

వరల్డ్ కప్పే కొట్టినట్టు నీ కిస్సే కిక్కిచ్చింది

బస్సు లారీ కారు ఇక వాటిని సైడుకి నెట్టు

మన బైకే సూపర్ క్యూటు రెండు చక్రాలున్న ఫ్లైటు


కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు

ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు

ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు


M - డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడుడుర్ర్ర్

డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడుడుర్ర్ర్


M - హైవేపైనే వెళ్తూ వెళ్తూ ఐస్క్రీమ్ పార్లర్లో ఆగుదాం

ఓ కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం డుడుడుడు డుడుడుడుర్ర్ర్


F - టుమారో నే లేనట్టుగా టుడే మనం తిరుగుదాం

వన్డేలోనే వర్ల్డ్ఏ చుట్టేద్దాం M - డుడుడుడు డుడుడుడుర్ర్ర్


M - మిడ్నైట్ అయినా కూడా హెడ్ లైట్ ఏసుకుపోదాం

అరె హెల్మెట్ నెత్తిన పెట్టి కొత్త హెడ్ వెయిట్ తోనే పోదాం

F - సీటు మీద జారిపడి చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుందాం


M - కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు

ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు

F - కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు

ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు


BGM


M - ఏ చెట్టాపట్టాలేసుకొని ఇన్స్టా రీలు దింపుదాం

నా ఉడ్బీ అంటూ స్టేటస్ పెట్టుకుందాం   డుడుడుడు డుడుడుడుర్ర్ర్

F - హారర్ సినిమా హాలుకు వెళ్ళి కార్నర్ సీట్లో నక్కుదాం

భయపెట్టే సీన్లో ఇట్టే హత్తుకుందాం   M - డుడుడుడు డుడుడుడుర్ర్ర్


M - సైలెన్సర్ హీటు.. వేసుకుందాం ఆమ్లెట్టు

మన రొమాంటిక్కు ఆకలికి ఇదో కొత్త రూటు

F - సుర్రుమంటూ తుర్రుమంటూ ఈ బండి పండగని ఎంజాయ్ చేద్దాం


M - కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు

ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు

F - క క కక కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు

ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్.. హాయ్


డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడుడుర్ర్ర్








Comments