Posts

Showing posts from April, 2024

CHELI SAKHI MANOHARI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE BANGARU CHILAKA

Image
SONG  KARAOKE LYRICS చెలి.. సఖి.. మనోహరి చిత్రం :  బంగారు చిలక (1985) సంగీతం :  బాలు గీతరచయిత :  వేటూరి నేపథ్య గానం :  బాలు, జానకి  BGM M - చెలి.. సఖి.. మనోహరి.. మందార మౌన హాసిని  శ్రుతి లయ సుఖాలలో.. శృంగార వీణ మీటనా F - ప్రియ సఖ మహోదయ.. నారింజ సంధ్య వేళలో  చలి చలి సయ్యాటలో.. పారాణి పాట పాడనా.. BGM   M - మనసే.. మరో ప్రపంచమై.. మేఘాల తేలగా భువి అంచుల దివి ముంగిట.. నీ మేను తాకనా..   Bit   F - వయసే మరో వసంతమై.. పూలార బోయగా తొలి చూపుల మునిమాపుల.. హారాలు వేయనా..  M - పొదరింటిలో  చెలి చీకటి  కౌగిళ్ళ నిండగా.. F - ప్రియ.. సఖ.. మహోదయ... నారింజ సంధ్య వేళలో..  M - చలి.. చలి.. సయ్యాటలో... పారాణి పాట పాడనా..   BGM   F - వలపే సుధా ప్రవాహమై... అధారాల నిండగా ఒడివాకిట బిడియాలకు... అందాలు కూర్చనా..  Bit   M - సొగసే కళా సుగంధమై... పరువాలు పెంచగా కనుపాపలా కసి ఊహల... ఉయ్యాలలూగనా..   F - నీ కౌగిట నే కాటుక... కావ్యాలు రాయనా..  M - చెలి సఖి మనోహరి... మందార మౌనహాసిని  F - శ్రుతి లయ సుఖాలలో... శృంగార వీణ మీటనా M - చెలి F - సఖా Both - మ్హ్ హ్.... హ్..... 

KURCHINI MADATHA PETTI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE GUNTUR KAARAM

Image
SONG  KARAOKE LYRICS కుర్చిని మడతపెట్టి  చిత్రం - గుంటూరు కారం  సంగీతం - ఎస్ ఎస్ థమన్  సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి  గానం - సాహితి చాగంటి, శ్రీకృష్ణ  F - కూ... కుక్కుకు కుక్కుకు కూ    కూ... కుక్కుకు కుక్కుకు కూ  కూ... కుక్కుకు కుక్కుకు కూ    కూ... కుక్కుకు కుక్కుకు కూ  కూ... కుక్కుకు కుక్కుకు కూ   కూ... కుక్కుకు కుక్కుకు కూ  Bit   F - రాజమండ్రి రాగమంజరి..  మాయమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రిరీ..  కలాకార్ల ఫ్యామిలీ మరి..  మేము గజ్జ కడితె నిదరపోదు నిండు రాతిరీ..   కూ... కుక్కుకు కుక్కుకు కూ    కూ... కుక్కుకు కుక్కుకు కూ  M - సోకులాడి స్వప్న సుందరీ..  నీ మడతసూపు మాపటేల మల్లె పందిరీ..  రచ్చరాజుకుందె ఊపిరీ..  నీ వంక చూస్తె గుండెలోన డీరి డిరిడిరీ   F - కూ... కుక్కుకు కుక్కుకు కూ    కూ... కుక్కుకు కుక్కుకు కూ  M - తూనీగ నడుములోన తూటాలెట్టి..  తూపాకీ పేల్చినావే తింగరి చిట్టి.. మగజాతినట్ట మడతపెట్టి.. Mahesh - ఆ కుర్చీని మడత పెట్టి   ఆ కుర్చీని మడత పెట్టి  మడత పెట్టి మ మమ మ మమ మడత పెట్టి  మ మమ మడత పెట్టి మ మమ మ మమ మడత పెట్టి  మడత పెట్టి మ మ మ మ మమ మడత పెట్టి మ