KURCHINI MADATHA PETTI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE GUNTUR KAARAM
SONG
కుర్చిని మడతపెట్టి
చిత్రం - గుంటూరు కారం
సంగీతం - ఎస్ ఎస్ థమన్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
గానం - సాహితి చాగంటి, శ్రీకృష్ణ
F - కూ... కుక్కుకు కుక్కుకు కూ
కూ... కుక్కుకు కుక్కుకు కూ
కూ... కుక్కుకు కుక్కుకు కూ
కూ... కుక్కుకు కుక్కుకు కూ
కూ... కుక్కుకు కుక్కుకు కూ కూ... కుక్కుకు కుక్కుకు కూ
Bit
F - రాజమండ్రి రాగమంజరి..
మాయమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రిరీ..
కలాకార్ల ఫ్యామిలీ మరి..
మేము గజ్జ కడితె నిదరపోదు నిండు రాతిరీ..
కూ... కుక్కుకు కుక్కుకు కూ
కూ... కుక్కుకు కుక్కుకు కూ
M - సోకులాడి స్వప్న సుందరీ..
నీ మడతసూపు మాపటేల మల్లె పందిరీ..
రచ్చరాజుకుందె ఊపిరీ..
నీ వంక చూస్తె గుండెలోన డీరి డిరిడిరీ
F - కూ... కుక్కుకు కుక్కుకు కూ
కూ... కుక్కుకు కుక్కుకు కూ
M - తూనీగ నడుములోన తూటాలెట్టి..
తూపాకీ పేల్చినావే తింగరి చిట్టి..
మగజాతినట్ట మడతపెట్టి..
Mahesh - ఆ కుర్చీని మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి మ మమ మ మమ మడత పెట్టి
మ మమ మడత పెట్టి మ మమ మ మమ మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మ మమ మడత పెట్టి మ మమ
F - కూ... కుక్కుకు కుక్కుకు కూ
కూ... కుక్కుకు కుక్కుకు కూ
కూ... కుక్కుకు కుక్కుకు కూ
BGM
F - దాని కేమో.. మరి దానికేమో.. దానికేమో మేకలిస్తివి
మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తివీ..
మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయే
నాకిచ్చిన నూకలేమో ఒక్క పూటక్కరిగిపాయే
కూ... కుక్కుకు కుక్కుకు కూ
ఆడ పచ్చరాళ్ల జూకాలిస్తివి మరి నాకేమో చుక్క గల్ల కోకలిస్తివీ..
దాని చెవిలో జూకాలేమొ దగా దగా మెరిసిపాయే
నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయే
ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరీ..
ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరీ..
Mahesh - ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి మ మమ మడత పెట్టి
మ మమ మ మమ మడత పెట్టి మ మమ
మ మమ మడత పెట్టి మడత పెట్టి
మ మమ మ మ మ మడత పెట్టి మ మమ
F - కూ... కుక్కుకు కుక్కుకు కూ
కూ... కుక్కుకు కుక్కుకు కూ
కూ... కుక్కుకు కుక్కుకు కూ
కూ... కుక్కుకు కుక్కుకు కూ
M - సో సో సో సో సోకులాడి స్వప్న సుందరి
మడత పెట్టి మడత పెట్టి
మాపటేల మల్లె పందిరి
మడత పెట్టి మడత పెట్టి
రచ్చరాజుకుందె ఊపిరి
మడత పెట్టి మడత పెట్టి
గుండెలోన డీరి డిరిడి డీడీడీ డీడీ..
BGM
Mahesh - ఏందట్టా చూస్తన్నా
ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరిక్ రైటర్
రాసుకోండి మడతెట్టి పాడేయండి
Both - మడత పెట్టి మ మమ మ మమ
మడత పెట్టి మడత పెట్టి
మ మమ మ మమ మడత పెట్టి మడత పెట్టి
మ మమ మ మమ మడత పెట్టి మడత పెట్టి మ మమ
Mahesh - ఆ కుర్చీని మడత పెట్టి
F - కూ... కుక్కుకు మడత పెట్టి మడత పెట్టి
కూ... కుక్కుకు మడత పెట్టి మడత పెట్టి
కూ... కుక్కుకు మడత పెట్టి మడత పెట్టి
కూ... కుక్కుకు కుక్కుకు కూ...
Comments
Post a Comment