అందాల ఆడబొమ్మ చిత్రం - సమరసింహారెడ్డి సంగీతం - మణిశర్మ సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం - ఉదిత్ నారాయణ్, సుజాత F - ఆ హా... హా... ఆ.... ఆ హా M - ఆ హా.. ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ.... 8 Bit Beats Ch - ఆ-ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ-ఆ ఆ-ఆ.... ఆ-ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ-ఆ ఆ-ఆ.... 3 Bar BGM M - అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మా.. F - అట్టాగ చూడకమ్మ.. కందిపోతుంది కన్నెజన్మ.. M - పుచ్చేడ కోనల్లోన కన్ను చిక్కుకుంది.. రక్షించు నన్ను చెప్పునా.. F - గుప్పెడు దాటుతున్న గుట్టు గుప్పుమంది.. కవ్విస్తే కప్పుకట్టునా.. M - అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మా.... F -...