ANDALA ADABOMMA SONG LYRICS IN TELUGU FROM SAMARA SIMHA REDDY



అందాల ఆడబొమ్మ 

  చిత్రం - సమరసింహారెడ్డి 
          సంగీతం - మణిశర్మ 
        సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
  గానం - ఉదిత్ నారాయణ్, సుజాత

F - ఆ హా... హా... ఆ.... ఆ హా 
M - ఆ హా..  ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ.... 
8 Bit Beats 
Ch - ఆ-ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ-ఆ ఆ-ఆ.... ఆ-ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ-ఆ ఆ-ఆ.... 

3 Bar BGM 

M - అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మా..
F - అట్టాగ చూడకమ్మ.. కందిపోతుంది కన్నెజన్మ.. 
M - పుచ్చేడ కోనల్లోన కన్ను చిక్కుకుంది.. రక్షించు నన్ను చెప్పునా.. 
F - గుప్పెడు దాటుతున్న గుట్టు గుప్పుమంది.. కవ్విస్తే కప్పుకట్టునా..
M - అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మా.... 
F - అట్టాగ చూడకమ్మ.. కందిపోతుంది కన్నెజన్మ.. 

4 Bar BGM 
Ch - ఇయ్యాయియే ఇయ్యాయియే యీ యీ 
ఇయ్యాయియే ఇయ్యాయియే యీ యీ 
14 Beats Bit 

M - చెప్పుకుంటే తప్పులేదే ఉప్పుతిన్న నీ ఒంటి యాతనా... 
F - తప్పుకుంటే ఒప్పుకోదే నిప్పులాంటి ఈ కొంటె వేదనా.. 
M - నేనుంది అందుకేగా ఏమైంది ఇంతలోగా కానుంది మంచిదే ఎలాగా...
F - కాబట్టి కందిరీగ నీ కాటు అందుకోగ.. వేచింది వన్నె కన్నెతీగా... 
M - వందేళ్ళ సందిళ్ళ పందిళ్ళు వేయించిన
అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మా..
F - అట్టాగ చూడకమ్మ.. కందిపోతుంది కన్నెజన్మ.. 
ఆ హా... హా... ఆ.... ఆ హా 
M -  ఆ హా..  ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ.... 

5 Bar BGM 

F - సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్నీ నీ చేతబెట్టనా.... 
M - నిబ్బరంగా నమ్ముకుంటే కౌగిలింత నే మూత పెట్టనా....  
F - ఒంపుల్ని లెక్కపెట్టి ఒక్కొక్క ముద్దుపెట్టి నీప్రేమ నారు నాటిపోవా... 
M - ముద్దుల్లో నానబెట్టి ఒళ్ళంతా పూటబట్టి నిలువెల్ల మల్లెతోట కావా.... 
F - గంధాలు చిందేల అందాలు పండించవా.. 
M - అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మా..
F - అట్టాగ చూడకమ్మ.. కందిపోతుంది కన్నెజన్మ.. 
M - పుచ్చేడ కోనల్లోన కన్ను చిక్కుకుంది.. రక్షించు నన్ను చెప్పునా.. 
F - గుప్పెడు దాటుతున్న గుట్టు గుప్పుమంది.. కవ్విస్తే కప్పుకట్టునా..
M - అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మా.... 

F - అట్టాగ చూడకమ్మ.. కందిపోతుంది కన్నెజన్మ.. 

Comments

Post a Comment