AMRUTHAM TAGINA VALLU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE PRATHIBHAVANTHUDU



అమృతం తాగిన వాళ్ళు

  చిత్రం :  ప్రతిభావంతుడు (1986)
సంగీతం :  సత్యంగారు
      గీతరచయిత :  ఆత్రేయగారు
గానం :  ఏసుదాసుగారు 
Bit
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ....  
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
Bit
అమృతం తాగిన వాళ్ళు..  దేవతలు దేవుళ్ళు..
అమృతం తాగిన వాళ్ళు..  దేవతలు దేవుళ్ళు..
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు  
అమ్మా..నాన్నలు..  మా అమ్మా.. నాన్నలు..

అమృతం తాగిన వాళ్ళు...  దేవతలు దేవుళ్ళు
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు...  
అమ్మా..నాన్నలు.. మా అమ్మా.. నాన్నలు..

BGM

మర్యాదలగిరి దాటని నాన్నే మా నడతగా..
గిరిగీయని మనసున్న అమ్మే మా.. మమతగా..
పరువే సంపదగా..  పగలే వెన్నెలగా..
ప్రేమతో కట్టుకున్న.. కోవెలే ఈ.. ఇల్లుగా..
ప్రేమతో కట్టుకున్న కోవెలే.. ఈ.. ఇల్లుగా..
పెరిగినాము నీ నీడనా ముద్దు ముద్దుగా... ఆ.. ఆ..
అమృతం తాగిన వాళ్ళు ... దేవతలు దేవుళ్ళు
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు...
అమ్మానాన్నలు.. మా అమ్మా.. నాన్నలు..

BGM

అన్నదమ్ముల అనుబంధం మాకే చెల్లుగా..
కన్నతల్లి ప్రతిరూపం చిట్టి చెల్లిగా..
ఒకటే తనువుగా.. ఒకటే మనసుగా..
చెలిమనేది ఎన్నడు తరగని మా.. కలిమిగా..
చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగా..
కలిసివున్నాము కన్నవారి కనుపాపలుగా..


అమృతం తాగిన వాళ్ళు...  దేవతలు దేవుళ్ళు..
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు...  అమ్మా.. నాన్నలు..
మా అమ్మా.. నాన్నలు...  మా అమ్మా.. నాన్నలు..

Comments