BANTHI POOLA JANAKI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE BAADSHAH
బంతి పూల జానకి
చిత్రం - బాద్ షా
సంగీతం - ఎస్ ఎస్ థమన్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
గానం - దలేర్ మెహంది, రనైనా రెడ్డి
Bit
F - ఏ.. కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడురో.. ఏ..
F Ch - హే.. రాం జై.. రాం జై రాం జై రాం జై.. M - అహ్హో..
F Ch - రాం జై.. రాం జై రాం జై రాం జై..
M - ఓ. బంతి పూల జానకి జానకి
నీకింత సిగ్గు దేనికి దేనికి
చలో చలో నాతో వచ్చేయ్ అత్తారింటికి.. హోయ్
F Ch - రాం జై.. రాం జై రాం జై రాం జై.. M - అహ్హే..
రాం జై.. రాం జై రాం జై రాం జై..
M - ఓ. బంతి పూల జానకి జానకి
నీకింత సిగ్గు దేనికీ..
F Ch - హో.. ఓ.. హో..
F - హే.. ఆకు వక్క సున్నముంది నోరుపండటానికి
F Ch - హో.. ఓ.. హో..
F - హా.. ఆడ ఈడ ముందరుంది నీకు చెందడానికి
F Ch - హో.. ఓ.. హో..
M - హేయ్.. పుట్టు మీద తెనె పట్టు
నోటిలోకి జారినట్టు సోకులన్నీ పిండుకుంటనే.. హే..
F - ఏ.. కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన నువ్వు నాకు నచ్చినోడురో
M - హో.. ఓ.. హో..
F - ఏ.. కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన నువ్వు నాకు నచ్చినోడురో
M - హో.. ఓ.. హో..
F Ch - రాం జై.. రాం జై రాం జై రాం జై.. M - ఓ.. హో..
రాం జై.. రాం జై రాం జై రాం జై..
BGM
F - చాపకింద నీరులాగ చల్లగా.. F Ch - చల్లగా..
చెంతకొచ్చినవు చెంప గిల్లగా.. గిల్లగా..
M - చాప ముల్లు గుచ్చినావె మెల్లగా..
పాతికేళ్ళ గుండె పొంగి పొర్లదా.. పొర్లదా..
F - చూపులో ఫిరంగి గుల్ల జల్లుగా..
సిగ్గులన్ని పేల్చినావు ఫుల్లుగ ఫుల్లుగా..
M - సంకురాత్రి కోడి.. సుర్రకత్తి కట్టి..
దూకు దూకు దూకుతాదే గారంగా..
F - షంకు మార్కులుంగి పైకి ఎత్తి కట్టి
ఎత్తుకెళ్ళిపోర నన్ను ఏకంగా..
F Ch - హో.. ఓ.. హో..
M - హే.. ఆనకట్టు తెంచినట్టు దూసుకొస్త మీదికి..
F Ch - హో.. ఓ.. హో..
F - ఆ.. మందు గుండు పెట్టినట్టు మాయదారి గుట్టుమట్టు
నిన్ను చూసి ఫట్టుమందిరో హో..
కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడురో....
M - హో.. ఓ.. హో.. F Ch - హే..
F - హే.. కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడురో....
M - హో.. ఓ.. హో.. F Ch - హే..
Bit
F Ch - రాం జై..
Bit
M - హేయ్..
Bit
F Ch - హో.. ఓ.. హో..
BGM
M - హో.. ఓ.. హో..
Bit
M - హో.. ఓ.. హో..
F - ఆ.. ఆ.. అంతలేసి తొందరేంది పిల్లడ.. F Ch - పిల్లడ
అందమంత పట్టినావు జల్లడ.. జల్లడ
M - మందు పాత్రలోని పాల మీగడ..
ఆకలేసి మింగుకొన అక్కడ అక్కడ
F - నిక్కుల్లాంటి పిల్లగాణ్ణి ఎక్కడ....
చూడలేదె కంచిపట్టు పావడ పావడ..
M - చెక్కు రాసినట్టు.. లెక్క తీరినట్టు..
హక్కులన్ని ఇచ్చుకోవె మందారం..
F - బిక్కుమన్న పట్టు.. తొక్క తీసినట్టు..
మూతి ముద్దులిచ్చుకోరా బంగారం..
F Ch - హో.. ఓ.. హో..
M - హే.. అగ్గి పెట్టి చంపమాకే కుర్రకళ్ళ కుంపటి..
F Ch - హో.. ఓ.. హో..
F - హే.. మత్తులోన లవ్ లారీ స్పీడ్ గొచ్చి గుద్దినట్టు
కౌగిలిస్తె మెచ్చుకుంటలే.. హే..
కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడురో..
M - హో.. ఓ.. హో..
F - హే కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడురో....
M - హో.. ఓ.. హో.. F Ch - రాం జై..
Super
ReplyDelete