CHOTI CHOTI BAATEIN SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MAHARSHI(2019)
ఛోటి ఛోటి బాతే
చిత్రం - మహర్షి(2019)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం - శ్రీమణి
గానం - దేవిశ్రీ ప్రసాద్
BGM
ఛోటి-ఛోటి ఛోటి-ఛోటి ఛోటీ ఛోటీ బాతే..
ఓ మీఠి-మీఠి మీఠి-మీఠి మీఠీ-మీఠీ యాదే..
ఓ ఛోటి-ఛోటి ఛోటి-ఛోటి ఛోటీ ఛోటీ బాతే..
ఓ మీఠి-మీఠి మీఠి-మీఠి మీఠీ-మీఠీ యాదే..
ఓ.. పరిచయం.. ఎప్పుడూ.. చిన్నదే.. ఊ....
ఈ.. చెలిమికే.. కాలమే.. చాలదే.. ఊ....
ఎన్నో వేల కథలు.. అరె ఇంకో కథ మొదలు..
ఎన్నో వేల కథలు.. అరె ఇంకో కథ మొదలు..
ఛోటి-ఛోటి ఛోటి-ఛోటి ఛోటీ ఛోటీ బాతే..
ఓ మీఠి-మీఠి మీఠి-మీఠి మీఠీ-మీఠీ యాదే.. హో.. ఏ..
Bit
ఆటలాగా పాటలాగా.. నేర్చుకుంటే రానిదంట..
స్నేహమంటే ఏమిటంటే.. పుస్తకాలు చెప్పలేని పాఠ అంట..
కోరుకుంటే చేరదంట.. వద్దు అంటే వెళ్ళదంటా..
నేస్తమంటే.. ఏమిటంటే.. కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట
ఇస్తూ నీకై ప్రాణం.. పంచిస్తు తన అభిమానం..
నీలో ప్రతి ఒంటరి తరుణం.. చెరిపేస్తూ.. ఊ....
ఎన్నో వేల కథలు.. అరె ఇంకో కథ మొదలు..
ఛోటి-ఛోటి ఛోటి-ఛోటి ఛోటీ ఛోటీ బాతే..
Ch - ఛోటి-ఛోటి బాతే బాతే..
మీఠి-మీఠి మీఠి-మీఠి మీఠీ-మీఠీ యాదే..
Ch - మీఠి-మీఠి యాదే యాదే..
BGM
గుర్తులేవి లేని నాడు.. బ్రతికినట్టు గుర్తురాదే..
తియ్యనైన జ్ఞాపకాల్లా.. గుండెలోన అచ్చయ్యేవి సావాసాలే..
బాధలేవి లేనినాడు.. నవ్వుకైనా విలువుండదే..
కళ్ళలోన కన్నీళ్ళున్నా.. పెదవుల్లొ నవ్వు చెరగదే స్నేహంవల్లే..
నీ కష్టం తనదనుకుంటూ.. నీ కలనే తనదిగ కంటూ..
నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ.. ఊ....
Ch - ఎన్నో వేల కథలు.. అరె ఇంకో కథ మొదలు..
ఛోటి-ఛోటి ఛోటి-ఛోటి ఛోటీ ఛోటీ బాతే..
Ch - ఛోటి-ఛోటి బాతే బాతే..
మీఠి-మీఠి మీఠి-మీఠి మీఠీ-మీఠీ యాదే..
Ch - మీఠి-మీఠి యాదే యాదే..
Comments
Post a Comment