JIGEL RANI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE RANGASTHALAM





జిగేల్ రాణి  

      చిత్రం - రంగస్థలం 
          సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ గారు 
సాహిత్యం - చంద్రబోస్ గారు 
      గానం - రేలా కుమార్, గంట వెంకట లక్ష్మి

M - రంగస్థల గ్రామ ప్రజలందరికి విజ్ఞప్తి 
మనందరి కల్లల్లో జిగేల్ నింపడానికి.. 
జిగేల్ రాణి వచ్చేసింది..
ఆడి పాడి అలరించేద్దంతే.. 
మీరందరు రెడిగుండండి
అమ్మ జిగేల్ రాణి వచ్చెయ్యమ్మ నువ్వు
F - ఓరె ఓరె ఓరె ఓరె ఓరె ఓరె ఓరె ఓరే.. 
ఇంతమంది జిగేల్ రాజాలున్నారా మీ ఊళ్ళో.. 
M - మరి ఉండ్రా ఏంటి? నువ్ వత్తన్నావ్ అని తెలిసీ 
పక్కూర్నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.. 
F - ఇదిగో ఆ గళ్ళసొక్క జిగేల్ రాజా ఏంది!
గుడ్లప్పగించి సూత్తున్నాడ్ నా వంకే
M - నువ్వేదో.. ఇత్తావన్ జిగేల్ రాణి
F - నువ్వేందయ్యా పూల సొక్కా.. ఓ మీద మీదకొత్తన్నావు.. 
M - ఇదిగో ఎవ్వరు తోసుకోకండీ.
F - అందరి దగ్గరకి నేనే వస్తా.. M - ఆ.. 
F - అందరడిగింది ఇచ్చే పోత.. M - అది..

Bit 

M - ఏయ్.. ఆహా... ఏయ్.. ఏ ఏ ఏ ఏ.. 
ఓ ముద్దూ పెట్టవే జిగేలు రాణీ.. 
కన్నైనా కొట్టవే జిగేలు రాణీ.. 
Ch - ఓ ముద్దూ పెట్టవే జిగేలు రాణీ.. 
కన్నైనా కొట్టవే జిగేలు రాణీ.. 
F - ముద్దేమో మునుసబుకి పెట్టేసానే.. 
కన్నేమో కరనానికి కొట్టేసానే.. 
ముద్దేమో మునుసబుకి పెట్టేసానే.. 
కన్నేమో కరనానికి కొట్టేసానే.. 
M - ఒక్కసారి వాటేత్తావా జిగేలు రాణీ..
F - కొత్త ప్రెసిడెంటుకది దాచుంచానే.. 
M - మాపటేల ఇంటికొత్తావా జిగేలు రాణీ.. 
F - మీ అయ్యతోనె పోటి నీకు వద్దంటానే.. 
M - మరి నాకేం ఇత్తావే జిగేలు రాణీ.. .. .. .. హోయ్ 
F - నువ్ కోరింది ఏదైనా ఇచ్చేత్తానే.. 
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా.. 
నువ్వడిగితె ఏదైనా కాదంటానా.. 
జిల్ జిల్ జిల్-జిల్-జిల్ జిగేలు రాజా.. 
ఉన్నదడిగితే నేను లేదంటానా.. 

Comments