MANASA NUVVUNDE CHOTE CHEPPAMMA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MUNNA
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
చిత్రం - మున్నా
సంగీతం - హ్యరీశ్ జైరాజ్
సాహిత్యం - కందికొండ
గానం - సాధనా, హరిచరణ్, నరేష్, మహాలక్ష్మి, క్రిష్
F - ఓ.... ఓ.... ఓ.... ఓ....
BGM
F - మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా..
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా..
నిన్నా మొన్నా.. ఈ వైనం నాలో లేదమ్మా..
ఈ రోజేదో.. ఆనందం చెంపేస్తోందమ్మా..
మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా..
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా..
నిన్నా మొన్నా.. ఈ వైనం నాలో లేదమ్మా..
ఈ రోజేదో.. ఆనందం చెంపేస్తోందమ్మా....
M Ch - ఓ సోనా వెన్నెల సోనా.. నేనంతా నువ్వయ్యానా
నీ రూపు రేఖల్లోనా.. నేనుండి వెలుగై పోనా..
ఓ సోనా వెన్నెల సోనా.. నీ వాలే కన్నుల్లోనా..
నా చిత్రం చిత్రించైనా.. కనుపాపైపోనా..
F - మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా..
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా..
నిన్నా మొన్నా.. ఈ వైనం నాలో లేదమ్మా..
ఈ రోజేదో.. ఆనందం చంపేస్తుందమ్మా..
ఓ.... ఓ.... ఓ.... ఓ....
ఓ.... ఓ.... ఓ.... ఓ....
Bit
F - నీవే తోడని నిజంగా.. నీలో చేరితి క్రమంగా..
నీవుంటే ఒక యుగమే.. ఐపోయే ఇక క్షణమే....
M - తెలుసా తెలుసా ఇది తెలుసా....
మార్చేసావే నా-ఈ వరసా....
నువ్వు మార్చేసావే నా-ఈ వరసా....
M Ch - ఓ సోనా వెన్నెల సోనా.. రేపావే అల్లరి జాణ..
F - ఆహ్హా(overlap)
M Ch - చెక్కిళ్ళో చుక్కైపోనా.. చూపులతో చుట్టేసేయ్ నా..
ఓ సోనా వెన్నెల సోనా.. ముంగిట్లో ముగ్గై రానా..
ముద్దులతో ముంచేసేయ్ నా.. కౌగిలికే రానా..
F - మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా..
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా..
నిన్నా మొన్నా.. ఈ వైనం నాలో లేదమ్మా..
ఈ రోజేదో.. ఆనందం చంపేస్తుందమ్మా....
BGM
M Ch - హేయ్ యా.. హు మా హు..
To Say నా.. సోనా.. Bit
M - కూసే కోయిల స్వయంగా.... వాలే వాకిట వరంగా....
నీ ఊసే అది తెలిపే.... మౌనంగా మది మురిసే....
F - కలిసా కలిసా నీతో కలిసా.... నీలో నిండి అన్ని మరిచా..
హో.. నీలో నిండి అన్ని మరిచా....
M Ch - ఓ సోనా వెన్నెల సోనా.. నీవైపే వచ్చానమ్మా..
నీ ఊహే కన్నానమ్మా.. నా ఊసే పంపానమ్మా..
ఓ సోనా వెన్నెల సోనా.. నీ గుండె చప్పుళ్ళోనా..
నా ప్రాణం నింపానమ్మా.. నిను చేరానమ్మా
M - మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా..
ఓ మనసే నీకేదో చెప్పాలందమ్మా..
నిన్నా మొన్నా.. ఈ వైనం నాలో లేదమ్మా..
ఈ రోజేదో.. ఆనందం చంపేస్తుందమ్మా..
M Ch - ఓ సోనా వెన్నెల సోనా.. నేనంతా నువ్వయ్యానా
F - ఓ.... ఓ....
M Ch - ఓ సోనా వెన్నెల సోనా.. నీ వాలే కన్నుల్లోనా
F - ఓ.... ఓ....
M Ch - ఓ సోనా వెన్నెల సోనా.. నేనంతా నువ్వయ్యానా
F - ఓ.... ఓ....
M Ch - ఓ సోనా వెన్నెల సోనా.. నీ వాలే కన్నుల్లోనా
F - ఓ.... ఓ....
Comments
Post a Comment