MANOHARI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE BAAHUBALI



మనోహరి

      గాయకులు - మోహన భోగరాజు & రేవంత్
    చిత్రం - బాహుబలి
  సంగీతం - కీరవాణిగారు 
    సాహిత్యం - చైతన్య ప్రసాద్

BGM

F Ch - యోవే... బారెదవెరో.. ఒదరెదవెద..ఓహో...    
F - ఇరుక్కుపో.. హత్తుకొని వీర వీరా.. 
కోరుక్కుపో.. నీ తనివి తీర తీరా.. 
తొణక్క బెణక్క  వయస్సు తెరల్ని తీయ్ రా.. తీయ్ రా.. 
ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చేయ్ రా..  చేయ్ రా..
M - మనో......హరి.. F Ch - యోవే.. హియెయియే.. 
M - మనో......హరి.. F Ch - యోవే.. యియెయియేయియే 
M - తేనలోన నానిఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా
మాటలన్ని మత్తుగున్నవే.. 
ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి.. 
వెంటపడితె వింతగున్నదే.. 
ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లేలా.. బాల.. 
F - ఇరుక్కుపో.. హత్తుకొని వీర వీరా.. 
కోరుక్కుపో.. నీ తనివి తీర తీరా.. 
F Ch - హోయేయే.. ఓవరీయే.. ఓవ.. హియేయి యేయే..  
M Ch - ధీగ్ ధీగ్ ధిగా.. F Ch - హేహే..(overlap)
M Ch - ధీగ్ ధీగ్ ధిగా.. F Ch - హేహే..ఓ.. ఓ...(overlap)
M Ch - ధీగ్ ధీగ్ ధిగా.. F Ch - ఓ ఓ..ఓ.. ఓ...(overlap)
M Ch - ధీగ్ ధీగ్ ధిగా.. ఓ ఓ ఓ.. ఓ.. ఓ...

BGM 

F - చే..ప కన్నుల్లోని కైపులు నీకిచ్చేయ్ న.. 
M Ch - యోవే.. దరాబదబరే..  
F - నాటు కోడవలాంటి  నడుమే రాసి ఇచ్చేయ్ న
F Ch - యోవే.. బరాదరెబరో... 
F - నీ కండల కొండల పైన కైదండలు  వేసేయ్ న
నా పై ఎద సంపదనే ఇక నీ శయ్యగ చేసేయ్ న
సుఖించగా రా....
M - ఆ...... మనో.......హరి.. F Ch - మనో.. హరి.. 
M - మనో......హరి.. F Ch - మనో.. హరి.. మనో.. హరి.. మనో.. హరి..(overlap)
M - పువ్వులన్ని చుట్టుముట్టి తేనేజల్లుతుంటే.. 
కొట్టుకుంది గుండె తుమ్మెదై... 
ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లేల.. బాల.. 
F - ఇరుక్కుపో.. హత్తుకొని వీర వీరా.. 
కోరుక్కుపో.. నీ తనివి తీర తీరా.. 

BGM 

Comments