MUSTHAFA MUSTHAFA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE PREMA DESAM




ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా

        చిత్రం : ప్రేమ దేశం (1996)
        సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : భువన చంద్ర
    గానం : ఏ.ఆర్.రెహమాన్ 

BGM
Ch - Ooh.. yeah.. friendship..
Ooh.. yeah.. friendship..
friendship is what we’re.. looking for
Bit
M - ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don't worry ముస్తఫ్ఫా..
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా.... 
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don' t worry ముస్తఫ్ఫా..
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా 
డేయ్ బై డేయ్.. డేయ్ బై డేయ్
కాలం ఒడిలో డేయ్ బై డేయ్..
పయణించే షిప్పే friendship రా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don't worry ముస్తఫ్ఫా..
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా....
Bit
Ch - Ooh.. yeah.. friendship..
Ooh.. yeah.. friendship..

BGM

M - జూన్ పోయి జూలై పుడితే.. సీనియర్ కి జూనియర్ కి.. 
కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం..
student మనసో నందనవనం.. మల్లెలుంటాయ్ ముళ్ళుఉంటాయ్..
స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం..
వాడిపోనిది స్నేహమొకటే.. వీడిపోనిది నీడ ఒక్కటే..
హద్దంటూ లేనే లేనిది friendship ఒక్కటే...
కష్టమొచ్చినా నష్టమొచ్చినా.. మారిపోనిది ఫ్రెండ్ ఒకడే..
కాలేజీ స్నేహం ఎప్పుడూ అంతం కానిదే..
Ch - ఓహో.... ఓహో.... ఓహో.... ,ఓహో.... ఓహో.... ఓహో....
M - ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don't worry ముస్తఫ్ఫా..
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
Ch - కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా....

M - డేయ్ బై డేయ్.. డేయ్ బై డేయ్
కాలం ఒడిలో డేయ్ బై డేయ్..
పయణించే షిప్పే friendship రా
Ch - పయణించే షిప్పే friendship రా
M - ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don't worry ముస్తఫ్ఫా..
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా....

BGM

M - ఎక్కడెక్కడి చిట్టి గువ్వలూ ఏడనుంచో గోరు వంకలూ..
కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసెనే..
కన్నెపిల్లల కొంటెనవ్వులూ.. కుర్ర మనసుల కౌగిలింతలూ..
కాలేజీ కాంపౌండ్ అంటే కోడైకనాలే..
కోర్సు ముగిసే రోజువరకు తుళ్ళిపడిన కుర్ర ఎదలో..
కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి..
స్నేహితుల్ని వీడిపోయే.. రోజు మాత్రం కంటి నిండా..
కన్నీటి తోడేనంట farewell party
F Ch - ఓహో.... ఓహో.... ఓహో.... ఓహో.... ఓహో.... ఓహో....
M - ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don't worry ముస్తఫ్ఫా..
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
Ch - కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా....
M - డేయ్ బై డేయ్.. డేయ్ బై డేయ్
కాలం ఒడిలో డేయ్ బై డేయ్..
పయణించే షిప్పే friendship రా
Ch - పయణించే షిప్పే friendship రా
M - ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don't worry ముస్తఫ్ఫా..
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
Ch - కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా....
M - డేయ్ బై డేయ్.. డేయ్ బై డేయ్
కాలం ఒడిలో డేయ్ బై డేయ్..
పయణించే షిప్పే friendship రా
Ch - పయణించే షిప్పే friendship రా



Comments