SHAKALAKA BABY SONG LYRICS IN TELUGU FROM THE MOVIE OKE OKKADU





షకలక బేబీ 

            చిత్రం - ఒకే ఒక్కడు 
        సంగీతం - ఎ ఆర్ రెహ్మాన్ 
సాహిత్యం - ఎ ఎం రత్నం 
  గానం - ప్రవీణ్ మణి, వసుంధర దాస్, దేవన్ 
Bit 
F - షకలక బేయిబే షకలక బేయిబే Bit 
షకలక బేయిబే షకలక బేయిబే Bit 
రాబాబాబబబ బా.. బాబా హో.... ఓ... ఓ... 
BGM 
F - షకలక బేయిబే షకలక బేయిబే లుక్కులివ్వ తోచలేదా..
షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా
Ch - నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో.. 
నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో..
నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో.. 
నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో..
F - షకలక బేయిబే షకలక బేయిబే లుక్కులివ్వ తోచలేదా..
షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా
Ch - నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో.. 
నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో..
F - మాటలన్నీ చెప్పేటి రోజా ఒకటి విసిరి చూడు
షైయో షైయో షైయో షైయో
Ch - నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో.. 
నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో..
F - బబబ బబబబబబబబ భయమేలా
దదద దదదదదదదద దడయేల
లోలోన దాగిందంతా లెటర్ రాసి పంపవేల..
Ch - నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో.. 
నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో..
F - యే షకలక బేయిబే షకలక బేయిబే 
లుక్కులివ్వ తోచలేదా అయ్ కరబ్బా
షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా..
Bit
ఓహో.. ఓహో.. ఓహో.. ఓహో.. 
Bit 
F - ఓహో.. ఓహో.. ఓహో.. ఓహో.. Bit
సాగర తీరంలో కాలే మండుటెండల్లో
మిట్టమధ్యాహ్నం మీటవుదాం హా.. హా..
హా.. హా.. హా.. హా.. 
ఒక కోకకోలాలో రెండు స్ట్రాలు వేసి 
సాయంకాలం దాకా తాగుతుందాం
Ch - నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో.. 
నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో..
F - నా డ్రెస్సు మీద ఐస్ క్రీం వేసిపో..
అది తుడిచేశాక్కూడా తాకిపో
షై యై యై యై యై యై యై యైయ్యా
ఫ్రైడే టెంపులికి తిసుకుపో..
సాటర్ డే డిస్కొటెక్ తీసుకుపో..
సండే టైటానిక్ తీసుకుపో తీ సు కు పో..
Ch - న న న న న న న న న న న..
న న న న న న న న న న న..
F - యా.. షకలక బేయిబే షకలక బేయిబే 
లుక్కులివ్వ తోచలేదా అయ్ కరబ్బా
షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా
Ch - నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో.. 
నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో..
F - నే స్త్రీనైతే నువ్వు మగవాడైతివి ఎక్ తుజే కేలియే
హత్తుకో ఎక్ తుజే ఎక్ తుజే ఎక్ తుజే కేలియే
ఎక్ తుజే ఎక్ తుజే ఎక్ తుజే కేలియే..
Ch - నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో.. 
నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో.. 
F - కెబాస్వాన్ కబేత.. హే కర్ ర్ రంబ.. 
హే హే హే హే ఏమైందిరా మీకు
M - ఈయూ........ 
F - స్త్రీలంటే నీకు ద్వేషమా.. 
M - శకబుక నకబుక చుక్కునక్(overlap)
F - నువ్వు ఇరవై ఏళ్ళ ముసలాడివా.. 
M - శకబుక నకబుక చుక్కునక్(overlap)
F - యంత్రానికి పుట్టినోడివా.. M - హక్ తాను నక్ 
F - షైయో హోరే..  ఆశ నీకు లేనే లేదా.. 
M - శకబుక నకబుక చుక్కునక్(overlap)
F - నువ్వు మీసం ఉన్న చెట్టు చేమవా హహహహహ
క్రీస్తపూర్వం పుట్టినోడివా.. షైయో హోరే.. 
M - లవ్వులో మునిగి.. లైఫ్ అంతా విసిగి..  
గడ్డాలే పెంచుకున్నాం చాలు చాలు
అమ్మాయిలు చదువులో అధికులవగా..  
మేము ఓడిపోయాం ఓడీపోయాం Bit 
లవ్వుల్లో పడితే.. లవ్వుల్లో పడితే.. జీవితం సాగునులే సాగేనులే
లైఫుల్లో గెలిస్తే.. లైఫుల్లో గెలిస్తే.. అమ్మాయిలే వచ్చునులే వలచేనులే
F - యే షకలక బేయిబే షకలక బేయిబే లుక్కులివ్వ తోచలేదా
M - షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదే
F - షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా
M - ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ టు లవ్
ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ టు లూస్
ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ టు లవ్
ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ టు లూస్

F - ఏ పోయా అడియోస్ అమిగోస్

Comments