TOP LESI PODDI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE IDDARAMMAYILATHO




Top లేసి పోద్ది
        చిత్రం - ఇద్దరమ్మాయిలతో 
      సంగీతం - దేవిశ్రీప్రసాద్ 
    సాహిత్యం - భాస్కర్బట్ల 
    గానం - గీతామాధురి, సాగర్

Bit
F - అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి
కిత కితలే పెట్టేస్తే ఏమైతాది
M - మంచి బీటొస్తాది
పిచ్చ పాటొస్తాది హొయ్ Bit హొయ్ Bit
F - అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి
తలగడలా నొక్కేస్తే ఏమైతాది
M - మస్తు మాసొస్తాది Best ఊపొస్తాది హొయ్ 
Bit హొయ్ Bit హొయ్

BGM

M - హే.. రాయే రాయే నా రాకాసి 
నువ్వే పైటేసి అట్టా దోపేస్తే..
Top లేసి పోద్ది పోద్ది పో పో
Top లేసి పోద్ది పోద్ది పో పో
F - రారో రారో నా శివకాశి
అగ్గి రాజేసి సిగ్గు పేల్చేస్తే
Top లేసి పోద్ది పోద్ది పో పో
Top లేసి పోద్ది పోద్ది పో పో
M - చెట్టు మీద mango లా
Ch - అవ్వే అవ్వేవే 
M - నువ్వెంత సక్కగున్నావే
Ch - అవ్వే అవ్వేవే 
F - చాకు లాంటి పిల్లాడే
ఎంత sharpగున్నాడే
M - చాకొచ్చి mango కోస్తే..
Top లేసి పోద్ది కన్నె కొట్టావంటే
Top లేసి పోద్ది ముద్దే పెట్టావంటే
F - Top లేసి పోద్ది చెయ్యే పట్టావంటే
Top top top లేసి పోద్దిరో

BGM

F - అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి
కిత కితలే పెట్టేస్తే ఏమైతాది
M - మంచి beat ఒస్తాది పిచ్చ పాటొస్తాది
ఎహ్ summer లోన లస్సీల
Winter లోన coffee లా
ఊరిస్తున్నావే పట్టి లాగేస్తున్నావే పిల్ల
పొంగే పొంగే పూరీలా..
F - ర్ర్.... రాము భీము తమ్ముళ్ళా Bit
జాకీ చాన్ అల్లుళ్ళా.. Bit
ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే
అమ్మో బ్రేకుల్లేని లారీ లా..
M - రాయే రాయే నా రాకాసి 
అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే..
F - రారో రారో నువ్ చిటికేసి 
shirt మడతేసి collar ఎగరేస్తే..
M - Top లేసి పోద్ది ఓణి కట్టావంటే
Top లేసి పోద్ది పూలే పెట్టావంటే
F - Top లేసి పోద్ది ఈలే కొట్టావంటే
Top top top లేసి పోద్దిరో..

BGM

M - కో కో కోతికేమో కొబ్బర్ లా..
పిల్లాడికి burgerలా..
నచ్చేస్తున్నావే కల్లోకొచ్చేస్తున్నావే
అరె కొత్త film trailerలా
F - పోలీస్ కి రౌడీ లా..  ఆడోళ్ళకి చాడీలా..
బుక్కై  పోయావే నాకు సెట్టైపోయావే
సోడా బుడ్డిలోని గోళీలా..
M - రాయే రాయే నా రాకాసి
గోళ్లు కొరికేసి ఒళ్ళు విరిచేస్తే..
F - రారో రారో నువ్ ఇటుకేసి
Pant మార్చేసి లుంగీ కటేస్తే..
M - Top లేసి పోద్ది.. కాటుకెట్టావంటె
Top లేసి పోద్ది.. గాజులేసావంటే
F - Top లేసి పోద్ది గోడే దూకావంటే
Top లేసి పోద్ది డోరె కొట్టావంటే
M - Top లేసి పోద్ది Top లేసి పోద్ది
Top top టాటా టాటా
టటట టటట టటట టటట

Top లేసి పోద్ది..

Comments