VEENA VENUVAINA SARIGAMA VINNAAVA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE INTINTI RAMAYANAM
వీణ వేణువైన సరిగమ విన్నావా
చిత్రం - ఇంటింట రామాయణం
సంగీతం - రాజన్-నాగేంద్ర
సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
గాత్రం - బాలుగారు, ఎస్ జానకి
BGM
F#
M - హ్మ్.... హ్మ్.. హ్మ్.. ఆహా...
Bit
F - ఆ.. ఆ... ఆ... ఆ. ఆ.. హా...
Bit
M - వీణ వేణువైన సరిగమ విన్నావా...
F - ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
Bit
M - తనువు తహ తహలాడాల.. చెలరేగాల..
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
F - వీణ వేణువైన సరిగమ విన్నావా...
M - ఓ..(high) తీగ రాగమైన మధురిమ కన్నావా..
BGM
F - ఊపిరి తగిలిన వేళ.. నే వొంపులు తిరిగిన వేళ..
నా వీణలో నీ వేణువే.. పలికే రాగమాల
M - హా... ఆ...ఆ... ల ల లా....ఆ...
చూపులు రగిలిన వేళ.. ఆ.. చుక్కలు వెలిగిన వేళ..
నా తనువునా అణువణువునా జరిగే రాసలీలా......
వీణ వేణువైన సరిగమ విన్నావా...
F - ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
BGM
M - ఎదలో అందం ఎదుట.. ఎదుటే వలచిన వనిత..
నీ రాకతో నా తోటలో వెలసే వనదేవత..
F - ఆ...ఆ... ల ల లా.... ఆ...
కదిలే అందం కవిత.. అది కౌగిలికొస్తే యువత..
నా పాటలొ.. నీ పల్లవే.. నవతా నవ్య మమతా.......
M - వీణ వేణువైన సరిగమ విన్నావా...
F - ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
Bit
F - తనువు తహ తహలాడాల.. చెలరేగాల..
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో..
M - వీణ వేణువైన సరిగమ విన్నావా...
F - ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
Both - ఓ... ఓ... ఓ.. లాల లాల లాల లల లల లాలాలా
ఓ... ఓ... ఓ.. లాల లాల లాల లల లల లాలాలా
Comments
Post a Comment