AA GATTUNUNTAVA NAGANNA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE RANGASTHALAM
ఆ గట్టునుంటావా నాగన్న
చిత్రం - రంగస్థలం
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ గారు
సాహిత్యం - చంద్రబోస్ గారు
గానం - దేవిశ్రీ ప్రసాద్ గారు
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా..
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. నాగన్న
Bit
ఏ.. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా..
Ch - ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునేమో సిసాడు సార ఉంది
కుండేడు కల్లు ఉంది బుడ్డేడు బ్రాంది ఉందీ.
ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. హే..
Ch - ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. హే..
Bit
Ch - హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే..
హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే..
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.. హే..
Ch - ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.. హే..
ఆ దిబ్బనేమో తోడెల్ల దండు ఉంది
నక్కాల మూక ఉంది పందికొకుల గుంపు ఉందీ
ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.. హే..
Ch - ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.. హే..
హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే..
హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే..
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా.. హే..
Ch - ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా.. హే..
ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది
గుర్రాపు టెక్క ఉంది గంజాయి మొక్క ఉంది
ఈ గడపనేమో గందపు చెక్క ఉందీ
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా.. ఆ.. ఆ.. హే..
Ch - ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా.. హే..
BGM
ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న
Ch - ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా.. హే..
ఈ ఏపునేమో న్యాయముంది ధర్మముంది
బద్ధముంది శుద్ధముందీ..
ఆ ఎపునన్నిటికి ముందర ‘అ’ ఉందీ
అంటే..
అన్యాయం అధర్మం అబద్దం అష్ ఉష్..
అందుకనీ..
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న
Ch - ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న
హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే..
హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే..
Comments
Post a Comment