JARRA JARRA/SUPER HIT SONG LYRICS IN TELUGU FROM GADDALAKONDA GANESH(VALMIKI)




జర్రా జర్రా 

              చిత్రం - గడ్డలకొండ గణేశ్(వాల్మీకి)
                  సంగీతం - మిక్కీ జె మేయర్ 
            సాహిత్యం - భాస్కరభట్ల రవికుమార్ 
  గానం - అనురాగ్ కులకర్ణి, ఉమా నేహా 

F - ఆ.... ఆ.... ఆ.... ఆ.... 
ఆ.... ఆ.... ఆ.... ఆ.... 
Bit 
M - జర్రా జర్రా.. అచ్ఛా.. జర్రా జర్రా.. కచ్చా 
నేను ఇంతే.. చిచ్చా.. ఏ చంద్రుడికైనా లేదా మచ్చా
చెయ్యి పడితే.. లక్షా.. కాలు పడితే.. రచ్చా.. 
నఖరాల్ చేస్తే.. బచ్చా.. నే నారల్ దీసేటందుకె వచ్చా.. 
F - సిగ్గుకె అగ్గెట్టేయ్.. Ch -  ఒహ్హో హో.. 
బుగ్గకి ముద్దెట్టేయ్.. Ch -  ఒహ్హో హో..
గలగలలాడే గలాసుతోటి కులాసలెన్నో లెగ్గొట్టేయ్.. 
చూపులు దిగ్గొట్టేయ్.. Ch -  ఒహ్హో హో.. 
లెక్కలు తెగ్గొట్టేయ్.. Ch -  ఒహ్హో హో..
గుడుగుడు గుంజం గలాటలోనా మంచిచెడ్డ మూలకి నెట్టేయ్ 
Both - గిరగిర గిరగిర తిరిగే నడుముకి 
కొరకొర చూపుకి కరకరమన్నదిరో.. హ్ హ్ హా హ్హ(smile) 
F - సూపర్ హిట్టు నీ హైటు.. సూపర్ హిట్టు నీ రూటు 
సూపర్ హిట్టు హెడ్ వెయిటు.. సూపర్ హిట్టు బొమ్మ హిట్టు 
సూపర్ హిట్టు మీసం కట్టు సూపర్ హిట్టు విభూతి బొట్టు 
సూపర్ హిట్టు ఈలా కొట్టు సూపర్ హిట్టు దంచి కొట్టు 
M - జర్రా జర్రా.. అచ్ఛా.. జర్రా జర్రా.. కచ్చా 
నేను ఇంతే.. చిచ్చా.. ఏ చంద్రుడికైనా లేదా మచ్చా
చెయ్యి పడితే.. రక్షా.. కాలు పడితే.. రచ్చా.. 
నఖరాల్ చేస్తే.. బచ్చా.. నే నారల్ దీసేటందుకె వచ్చా.. 

Bit 

M - హ్హ హాహా 

BGM

M - కెలికితే ఏక్ బార్.. Bit హే.. బద్దలే బాసింగాల్.. 
దెబ్బకి సీను సితార్ Bit 
ఎదుటోడి గుండెల్లో వణుకు వణుకు అది నీ ఆస్తి..  
నీ దమ్మే నీకున్న బందోబస్తీ  
ఎహె నచ్చింది యాడున్న ఏక్ దం ఏసేస్తా దస్తీ 
F - సూపర్ హిట్టు నీ హైటు.. సూపర్ హిట్టు నీ రూటు 
సూపర్ హిట్టు హెడ్ వెయిటు.. సూపర్ హిట్టు బొమ్మ హిట్టు 
సూపర్ హిట్టు మీసం కట్టు సూపర్ హిట్టు విభూతి బొట్టు 
సూపర్ హిట్టు ఈలా కొట్టు సూపర్ హిట్టు దంచి కొట్టు 
M - జర్రా జర్రా.. అచ్ఛా.. జర్రా జర్రా.. కచ్చా 
నేను ఇంతే.. చిచ్చా.. ఏ చంద్రుడికైనా లేదా మచ్చా
చెయ్యి పడితే.. లక్షా.. కాలు పడితే.. రచ్చా.. 
నఖరాల్ చేస్తే.. బచ్చా.. నే నారల్ దీసేటందుకె వచ్చా.. 
హహహ్హహా... 

Comments