RAMMA CHILAKAMMA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE CHOODALANI UNDI

SONG

KARAOKE





రామ్మా చిలకమ్మా

        చిత్రం - చూడాలని ఉంది 
సంగీతం - మణిశర్మగారు 
      సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తిగారు 
    గానం - ఉదిత్ నారాయణ్, స్వర్ణలత 

BGM 

M - రామ్మా చిలకమ్మా... ప్రేమా మొలకమ్మా...
రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా.. 
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మా
ముక్కు మీద తీపి కోపాలా మూగ కళ్ళ తేనె దీపాల
గంగూలి సందులో గజ్జల గోల.. బెంగాలి చిందులో మిర్చి మసాల
అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల.. 
రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా.. 
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మా.. 

Bit 
Ch - ఏ.. Bit ఏ.. Bit ఏ.. Bit ఏ.. 
హొయ్ హొయ్ Bit హొయ్ హొయ్ Bit హొయ్ హొయ్ 
Bit 
హొయ్ హొయ్ హొయ్ హొయ్ 
హొయ్ హొయ్ హొయ్ హొయ్

M - గోపెమ్మో గువ్వాలేని గూడు కాకమ్మో
F - క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో
M - దొంగిలించుకున్న సొత్తు గోవింద.. 
F - ఆవలించు కుంటే నిద్దరవుతుందా.. 
M - ఉట్టీ కొట్టే వేల రైకమ్మో.. చట్టి దాచి పెట్టుకోకమ్మో..
F - కృష్ణా మురారి వాయిస్తావో.. చలి కోలాటమేదో అడిస్తావో.. 
Ch - అరె ఆలారే భయ్యా.. బన్సి బజావో.. 
అరె ఆంధ్రా కన్హయ్యా హాథ్ మిలావో.. 
M - రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా..
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ..

Bit

Ch - ఓ.. ఆ ఓ.. ఏయియే.. Bit ఓ.. ఆ ఓ.. ఏయియే..

BGM
Ch - జుమ్ త తకిట  జుమ్ త తకిట  
జుమ్ త తకిట జుజుమ్ జుజుమ్ ఝుం..   
M - ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో.. Bit
F - ఓయమ్మో ఖాళీలేక వేసే ఈలమ్మో.. Bit
M - వేణువంటె వెర్రి గాలి పాటేలే
F - అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే
M - జట్టే కడితే జంట రావమ్మో.. పట్టువిడుపు వుంటే మేలమ్మో.. 
F - ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టాల పెళ్ళాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా
Ch - అరె ఆయారే నాచ్తే ఆంధ్రావాలా 
అరే గావోరే.. డింక్ చిక్ డఫలీ డోలా.. 
M - రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా..
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మా..
ముక్కు మీద తీపి కోపాలా.. మూగ కళ్ళ తేనే దీపాల..
గంగూలీ సందులో గజ్జల గోల..
బెంగాలీ చిందులో మిర్చి మసాల
అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల..
మేడెక్కి దిగదురా మేఘమాలా..
Ch - అరె ఆలారే భయ్యా.. బన్సి బజావో.. 
అరె ఆంధ్రా కన్హయ్యా హాథ్ మిలావో.. 
Ch - అరె లాలాలే లలల్లా లాలల లాలా (overlap) 
అరె లాలాలే లలల్లా లాలల లాలా
Ch - అరె ఆయారే నాచ్తే ఆంధ్రావాలా 
అరే గావోరే.. డింక్ చిక్ డఫలీ డోలా..
Ch - అరె లాలాలే లలల్లా లాలల లాలా (overlap) 
అరె లాలాలే లలల్లా లాలల లాలా 

M - ఓ... ఓ... (overlap)

Comments