RANGA RANGA RANGASTHALANA SONG LYRICS IN TELUGU FROM RANGASTHALAM






రంగా రంగా రంగస్థలానా 

        చిత్రం - రంగస్థలం 
              సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ గారు 
                  సాహిత్యం - చంద్రబోస్ గారు
గానం - రాహుల్ సిప్లిగంజ్ 

రంగా రంగా.. రంగస్థలానా.. హో.. ఓ.... Bit
రంగా.. రంగా.. రంగస్థలా..నా... ఓ... ఓ.. హో..  
వినబడేట్టు కాదురా కనబడేట్టు కొట్టండెహే.. 

Bit 

హేయ్ రంగా రంగా రంగస్థలానా..
రంగు పూసుకోకున్న ఏసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంటా
మనమంత తోలుబొమ్మలం అంటా.. 
Ch - ఆట బొమ్మలం అంటా..
మనమంత తోలుబొమ్మలం అంటా.. 
హేయ్ రంగా రంగా రంగస్థలానా..
అట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంటా.. 
Ch - ఆట బొమ్మలం అంటా
మనమంత తోలుబొమ్మలం అంటా..
కనపడని చెయ్యేదో ఆడిస్తున్న
ఆట బొమ్మలం అంటా..
ఇనపడని పాటికి సిందాడేస్తున్న
తోలు బొమ్మలం అంటా..
డుంగురూ డుంగురూ డుంగురూ 
డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ 
Ch - హెయ్ డుంగురూ డుంగురూ డుంగురూ 
డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ హొయ్యా.. 
Bit 
రంగా రంగా రంగస్థలానా..
రంగు పూసుకోకున్న ఏసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంటా 
మనమంతా తోలు బొమ్మలం అంటా
Ch - ఆట బొమ్మలం అంటా
మనమంత తోలుబొమ్మలం అంటా..

BGM 

హే.. గంగంటే శివుడిగారి పెళ్ళాం ఆంట.. 
గాలంటే హనుమంతుడి నాన్నగారట.. 
గాలి పీల్చడానికైన గోంతు తడవడానికైన
వాళ్ళు కనికరించాలంట.. Bit 
వేణువంటె కిష్టమూర్తి వాద్యం అంట.. 
శూలమంటె కాళికమ్మ ఆయుధమంట
పాట పాడడానికైన పోటు పొడవడానికైన
వాళ్ళు ఆనతిస్తేనే అన్నీ జరిగేనంట
రంగా రంగా రంగస్థలానా..
రంగు పూసుకోకున్న ఏసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంట.. 
మనమంతా తోలు బొమ్మలం అంట..
Ch - ఆట బొమ్మలం అంటా
మనమంత తోలుబొమ్మలం అంటా..
హెయ్ డుంగురూ డుంగురూ డుంగురూ 
డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ 
Ch - హొయ్ డుంగురూ డుంగురూ డుంగురూ 
డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ హొయ్యా 

BGM 

Ch - హేయ్ స్సా.. హేయ్ స్సా.. హేయ్ స్సా.. 
హేయ్ స్సా.. హేయ్ స్సా.. హేయ్ స్సా.. 
Bit
పది తలలు ఉన్నోడు రావణుడంట..
ఒక్క తలపు కూడ చెడులేకే రాముడికంట..
రామ రావణుల బెట్టి రామాయణమాటగట్టి
మంచి చెడుల మధ్య మనని పెట్టారంట..
ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజట..
దయలేని వాడు.. యమధర్మరాజట..
వీడి బాట నడవకుంటె వాడి వేటు తప్పదంటు
ఈ బతుకుని నాటకంగ ఆడి స్తున్నా రంట
రంగా రంగా రంగస్థలానా..
ఆడడానికంటె ముందు సాధనంటు చెయ్యలేని
ఆట బొమ్మలం అంట.. 
మనమంతా.. తోలు బొమ్మలం అంటా.. 
Ch - ఆట బొమ్మలం అంటా
మనమంత తోలుబొమ్మలం అంటా..
హెయ్ డుంగురూ డుంగురూ డుంగురూ 
డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ 
Ch - హెయ్ డుంగురూ డుంగురూ డుంగురూ 
డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ హొయ్యా.. 
Bit



Comments