SRI TUMBURA NARADA SONG LYRICS IN TELUGU FROM BHAIRAVA DWEEPAM









శ్రీ తుంబుర నారద

        చిత్రం - భైరవ ద్వీపం 
      సంగీతం - మాధవపెద్ది సురేశ్ గారు 
సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తిగారు 
  గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు 

శ్రీ తుంబుర నారద నాదామృతం.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
శ్రీ తుంబుర నారద నాదా..మృతం..
స్వర రాగ రసభావ తాళాన్వితం..
సంగీతామృత పానం.. ఇది స్వరసుర జగతి సోపానం..
శివుని రూపాలు భువికి దీపాలు స్వరం-పదం ఇహం-పరం కలిసిన
శ్రీతుంబుర నారద నాదా..మృతం..
స్వర రాగ రసభావ తాళాన్వితం..

BGM 

సప్త వర్ణముల మాతృకగా.. షుప్త వర్ణముల.. డోలికగా....
సప్త వర్ణముల.. మాతృకగా.. షుప్త వర్ణముల.. డోలికగా....
ఏడు రంగులే.. తురగములై.. శ్వేతవర్ణ రవి.. కిరణములై....
స,, ప,, స, ,గరిసనిదపమ గ,, ని,, గా ,మగరిసనిస,
సగమ, గమప, మపనిస, గరిసనిద రిసనిదప సనిదపమ
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం..
సా,,  Bit  సా,  స, స, స సనిపగరిస గపనిస గరిసా 
నిసరి పనిస గపని రిగప గరిసా
సంగీతారంభ సరస హే..రంభ స్వర పూజలలో షడ్జమమే..

రీ,,  రీ,,  రిమపనిదమ మపనిస గరి మగరిస 
నిసరిమాగరిస నిసరి ని,దమప మగరీ, నిదప, మగరీ,
శంభో.... కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది రిషభమే..

గ,,, గా,, గారిస రీసద సా,దప గగపదస
మురళి వనాంతాల విరియు వసంతాల Bit 
మురళి వనాంతాల విరియు వసంతాల 
చిగురించు మో..హన గాంధారమే....

మా,, సమగస నిదమా సమాగామదని మాదనిగసా
మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన 
కలశము హిందో..ళ మధ్యమమే..

పా,, పమప, దదప, పమప, దనిద, 
పదస పాదసరి పమరిస నిదపమప, రిసరిమప,
సరస్వతి రాగాల కుహు-కుహు గీతాలు 
పలికిన కో..యిల పంచమమే..

దా,, దనిసమగరి పదనిరిసనిదప రిసనిదపమగరి గమప,
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన ఆ.. ఆ.. ఆ.. ఆ..
వాన జల్లుల వే..ళ ఆ చక్రవాకాన హర్షాతి రేఖాలు దైవతమే

నీ,, సనిదప మగరిస నీ నిరిని రీరి నీరి గామ పమగరి
మదమ దాద మాద నీరి గరిస,
కళ్యా..ణి సీతమ్మ కళ్యాణ రామయ్య  కథ పదముగ పాడె నిషాదమే..

BGM

తద్దిన్న దిద్దిన్న తిద్దిన్న కిటదిన్న
తద్దిన్న దిద్దిన్న తిద్దిన్న కిటదిన్న
నినిపమ గమ పనిమప నినిసా,,
నిని సస సస నిని రిరి రిరి
నిని గగ గమ రిగ సరి నిస
పనిస మపని గమప సగమ
సమగప మనిపస నిరిసగ
మగ-మగరి గరి-గరిస రిస-రిసని 
సని-సనిద నిద-నిదప దప-దపమ
సగమప గమపని మపనిస
గసగా,, పమపా,, గసగా,, మగమా,,
సగమప మగరిస నిదపమ గమపని దపమగ రిసనిరి
నినిని సాస సస నినిని గాగ గగ
నినిని మామ గమపమ గమగరిస
గగగ పాపపప గగగ నీనినిని
గగగ సాస నిసగరి సమగరిస
నిస-నిస నిస-నిస పని-పని పని-మప
నిస-నిస నిస-నిస పని-పని పని-మప
గమ-గమ గమ-గమ సగ-సగ సగ-నిస
గమ-గమ గమ-గమ సగ-సగ సగ-నిస
నిసగమ సగమప గమపని మపనిస
సగమప గమపని మపనిస పనిసగ
సస-సస సస-సస రిరి-రిరి రిరి-రిరి
సస-సస సస-సస గగ-గగ గగ-గగ
రిరి-రిరి రిరి-రిరి గగ-గగ గగ-గగ
రిరి-రిరి రిరి-రిరి మమ-మమ మమ-మమ
గమ-గమ గమ-గమ గమ-గమ గస-గమపా,,,,,,,,,,,,,,

శ్రీతుంబుర నారద నాదా..మృతం..

స్వర రా..గ రసభావ తాళాన్వితం....

Comments

Post a Comment