PRIYATHAMA NAA HRUDAYAMA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE PREMA
ప్రియతమా నా హృదయమా
చిత్రం - ప్రేమ
సంగీతం - ఇళయరాజాగారు
సాహిత్యం - ఆచార్య ఆత్రేయగారు
గానం - బాలుగారు, చిత్రాగారు
BGM
ప్రియతమా.. నా హృదయమా.. ప్రియతమా.. నా హృదయమా..
ప్రేమకే.. ప్రతిరూపమా.. ప్రేమకే.. ప్రతిరూపమా..
నా గుండెలో నిండినా గానమా..
నను మనిషిగా చేసినా త్యాగమా....
ప్రియతమా.. నా హృదయమా.. ప్రేమకే.. ప్రతిరూపమా....
BGM
శిలలాంటి నాకూ.. జీవాన్ని పోసి..
కలలాంటి బ్రతుకూ.. కళతోటి నింపి..
వలపన్న తీపీ.. తొలిసారి చూపీ..
ఎదలోని సెగలూ.. అడుగంట మాపీ..
నులివెచ్చనైనా ఓదార్పు నీవై...
శృతిలయలాగా.. జతచేరినావు..
నువులేని నన్నూ ఊహించలేనూ..
నా వేదనంతా నివేదించలేనూ..
అమరం అఖిలం మన ప్రేమా....
ప్రియతమా.. నా హృదయమా.. ప్రేమకే.. ప్రతిరూపమా..
F - లా... లల లల లాలాల లాలా... bit
లల లల లాలాల లాలా... bit
లాల లాలా.. లాల లాలా..
లాల లాలాల.. లాల లాల లాలా..
BGM
నీ పెదవి పైనా.. వెలుగారనీకు..
నీ కనులలోనా.. తడిచేరనీకు..
నీ కన్నీటి చుక్కే.. మున్నీరు నాకూ..
అది వెల్లువల్లే.. నను ముంచనీకూ..
ఏ కారు మబ్బూ ఎటు కమ్ముకున్నా..
మహాసాగరాలే నిను మింగుతున్నా..
ఈ జన్మలోనా ఎడబాటు లేదూ..
పదిజన్మలైనా ముడే వీడిపోదూ..
అమరం అఖిలం మన ప్రేమా.....
ప్రియతమా.. నా హృదయమా.. ప్రియతమా.. నా హృదయమా..
ప్రేమకే.. ప్రతిరూపమా.. ప్రేమకే.. ప్రతిరూపమా..
నా గుండెలో నిండినా గానమా..
నను మనిషిగా చేసినా త్యాగమా....
ప్రియతమా.. నా హృదయమా.. ప్రేమకే.. ప్రతిరూపమా....
ప్రియతమా.. నా హృదయమా.. ప్రేమకే.. ప్రతిరూపమా....
awesome song
ReplyDelete