REPALLE MALLI MURALI VINNADI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ALLARI MOGUDU
రేపల్లె మళ్ళి మురళి
చిత్రం - అల్లరి మొగుడు
సంగీతం - ఎం ఎం కీరవాణి
సాహిత్యం - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం - బాలుగారు, చిత్రమ్మ
Ch - తనన
F - ఆ...ఆ... ఆ...ఆ... Ch - తనన
F - ఆ...ఆ... ఆ...ఆ... Ch - తనన
F - ఆ...ఆ... ఆ...ఆ... Ch - తనన(overlap)
F - ఆ...ఆ... ఆ...ఆ... Ch - తనన(overlap)
F - ఆ...ఆ... ఆ...ఆ... Ch - తనన(overlap)
F - ఆ...ఆ... ఆ...ఆ... Ch - తనన తనన
F - రేపల్లె మళ్ళి మురళి విన్నది Bit Ch - తనన
M - ఆ పల్లె కళే పలుకుతున్నది Bit Ch - తనన
F - ఆ జానపదం ఝల్లుమన్నది Bit Ch - తనన
M - ఆ జాణ జతై అల్లుకున్నదీ
F - మొగలిపూవ మారాజుకి మొదటి కానుకా
ఎదను పరిచి వేసేయ్యనా ప్రణయ వేదికా...
M - మల్లెనవ్వు మారాణి ఈ గొల్లగోపికా..
మూగమనసు వింటున్నది మురళి గీతికా... Ch - తనన
F - ఈ పల్లె మళ్ళీ మురళి విన్నది Bit Ch - తనన
M - ఆ పల్లె కళే పలుకుతున్నది
BGM
Ch - తానన తందానన తఝుమ్ తఝుమ్ ఝుమ్
Bit
F - తానన తందానన తఝుమ్ తఝుమ్
M - తఝుమ్ తఝుమ్
Bit
F - ఆ... పెంకితనాల పచ్చిగాళి ఇదేనా
పొద్దుపోని ఆ ఈల లేదా ఈ ఆలాపన
M - ఆ... కరుకుతనాలా కన్యేమబ్బు ఇదేనా
ఇంతలోనె చిన్నారి చినుకై చెలినే చిలికెనా
F - అల్లరులన్నీ పిల్లనగ్రోవికి స్వరములిచ్చేనా
M - కళ్ళెర్రచేసే కిన్నెరసానికి సరళి నచ్చేనా..
F - మెత్తదనం Ch - తందనానా F - మెచ్చుకునీ
Bit
F - గోపాల కృష్ణయ్య గారాలు చెల్లించనా...
Ch - తనన F - రేపల్లె మళ్ళి మురళి విన్నది
Bit Ch - తనన M - ఆ పల్లె కళే పలుకుతున్నది
F - మొగలిపూవ మారాజుకి మొదటి కానుకా
M - మూగమనసు వింటున్నది మురళి గీతికా...
BGM
Ch - ససరి సరి సరి సరి
Bit
Ch - పనిని పగప నినినినినిని
BGM
M - ఈ... గుండె వినేలా వెంట వెంట ఉండేలా
గొంతులోని రాగాలు పంపాను ఈ గాలితో
F - ఆ...... ప్రేమ పదాల.. గాలిపాట స్వరాలా
పోల్చుకుని కలిపేసుకున్నాను నా.. శ్వాసలో
M - ఎక్కడ ఉన్నా ఇక్కడ తిన్న వెన్నే వేణువయ్యే
F - కొంగును లాగే కొంటెతనాలే కంటికి వెలుగయ్యే
M - వన్నెలల్లో
Ch - తందనానా
M - వెన్నెలల్లే Flute Bit
M - వెచ్చని వెల్లువల్లయ్యే వరసిదీ... Bit
F - రేపల్లె మళ్ళి మురళి విన్నది Bit
M - ఆ పల్లె కళే పలుకుతున్నది Bit
F - ఆ జానపదం ఝల్లుమన్నది Bit
M - ఆ జాణ జతై అల్లుకున్నదీ
F - మొగలిపూవ మారాజుకి మొదటి కానుకా
ఎదను పరిచి వేసేయ్యనా ప్రణయ వేదికా...
M - మల్లెనవ్వు మారాణి ఈ గొల్లగోపికా..
మూగమనసు వింటున్నది మురళి గీతికా...
Bit F - లా లాల లలా లాల లాలలా
Bit M - లా లాలా లలా లాలా లాలలా
Comments
Post a Comment