NUVVU NATHO EMANNAVO SONG LYRICS IN TELUGU FROM THE MOVIE DISCO RAJA
నువ్వు నాతో ఏమన్నావో
సినిమా: డిస్కోరాజా
గానం: బాలసుబ్రహ్మణ్యం గారు
సంగీతం: ఎస్ ఎస్ తమన్ గారూ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
తింక్ తికి పప్ప.. దిగిడి దిగిడి తింక్ తికి పప్ప..

Bit
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో(with smile)
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా..
Bit
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా..
Bit
ఎటు సాగాలో అడగని ఈ గాలితో..
ఎప్పుడాగాలో తెలియని వేగాలతో..
భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా..
తింక్ తికి పప్ప.. దిగిడి దిగిడి తింక్ తికి పప్ప..
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా..
BGM
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా..
Bit
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా..
Bit
Bit తింక్ తికి పప్ప.. Bit తింక్ తికి పప్ప.. Bit తింక్ తికి పప్ప..
దిగిడి దిగిడి దిదిగిడి దిదిగిడి
Bit తింక్ తికి పప్ప.. Bit తింక్ తికి పప్ప.. Bit తింక్ తికి పప్ప..
దిగిడి దిగిడి దిదిగిడి దిదిగిడి
BGM
నీలాల నీ.. కనుపాపలో.. ఏ మేఘసందేశమో..
ఈనాడిలా.. సావాసమై.. అందింది నా కోసమే.. Bit
చిరునామా లేని లేఖంటి నా గానం.. చేరిందా నిన్ను ఇన్నాళ్లకీ..
నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం.. తీర్చేశావేమో ఈనాటికి..
మౌనరాగాలు పలికే-సరాగాలతో..
మందహాసాలు చిలికే-పరాగాలతో..
మందహాసాలు చిలికే-పరాగాలతో..
భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా..
తింక్ తికి పప్ప.. దిగిడి దిగిడి తింక్ తికి పప్ప..
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా..
తింక్ తికి పప్ప.. దిగిడి దిగిడి తింక్ తికి పప్ప..
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో..
Bit
పాపా పర పప్పా.. పర పప్పా.. పర పాప్పా పా ప
పాపా పర పప్పా.. పర పప్పా.. పర పాప్పా పా ప
పాపా పర పప్పా.. పర పప్పా.. పర పాప్పా పా ప
పాపా పర పప్పా.. పర పప్పా.. పర పప్పా పర
BGM
నీ కురులలో.. ఈ పరిమళం.. నన్నల్లుతూ ఉండగా..
నీ తనువులో.. ఈ పరవశం.. నను నేను మరిచేంతగా..
..రెక్కల్లా మారే దేహాల సాయంతో.. దిక్కుల్ని దాటి విహరించుదాం..
రెప్పల్లో వాలే మోహాల భారంతో.. స్వప్నాలెన్నెన్నో కనిపెంచుదాం..
మంచు తెరలన్ని కరిగించు ఆవిర్లతో..
హాయిగా అలిసి పోతున్న ఆహాలతో(husky)..
భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా..
తింక్ తికి పప్ప.. Bit తింక్ తికి పప్ప..
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా..
Bit
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో..
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో.. Bit
తింక్ తికి పప్ప.. దిగిడి దిగిడి తింక్ తికి పప్ప.. Bit
Comments
Post a Comment