TAALI KATTU SHUBHAVELA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ANTHULENI KATHA
Video Song
Karaoke
తాళి కట్టు శుభవేళ
చిత్రం - అంతులేని కథ
సంగీతం - ఎం ఎస్ విశ్వనాథన్
సాహిత్యం - ఆత్రేయ
గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
జుమ్ చుగు చుక్ చుక్ జుమ్ చుక్ చుక్
జుమ్ చుగు చుక్ చుక్ జుమ్ చుక్ జుమ్ చుక్
ప్ర్...... (Elephant sound)
జుమ్ చుగు చుక్ చుక్ జుమ్ చుక్ జుమ్ చుక్
జుమ్ చుగు చుక్ చుక్ జుమ్ చుక్ జుమ్ చుక్
జుమ్ చుగు చుక్ చుక్ జుమ్ చుక్ జుమ్ చుక్
జుమ్ చుగు చుక్ చుక్ జుమ్ చుక్ జుమ్ చుక్ జుమ్..
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా..
ఓహోహో.. ఆహాహా.. హ్మ్ హ్.. ఏహే హే...
తాళి కట్టు శుభవేళ.. మెడలో కళ్యాణమాల..
ఏనాడు ఏ జంటకో.. రాసి వున్నాడు విధి ఎప్పుడో.. అహ్హహా
ఏనాడు ఏ జంటకో.. రాసి వున్నాడు విధి ఎప్పుడో..
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా....
వికటకవిని నేను.. వినండీ ఒక కథ చెపుతాను...
కాకులు దూరని కారడవీ...
క్జ్జ్... కుకుకూ.. క్ర్ క్రూ.. కుకుకూ.. కూ.కూ.కూ.కూ.(Birds sounds)
అందులో.. కాలం ఎరుగని మానొకటి..
ఆ అందాల మానులో.. ఆ అద్బుత వనంలో..
క్ర్ క్ర్ర్.. క్ర్ర్.. క్ర్ర్(Parrots sound)
చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు..
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ..
బావా.. రావా.. నన్నేలుకోవా...(In birds’ sound)
క్ర్ క్ర్ర్.. క్ర్ర్.. క్ర్ర్(Birds Sound)
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా....
ఏనాడు ఏ జంటకో.. రాసి వున్నాడు విధి ఎప్పుడో..
ఏనాడు ఏ జంటకో.. రాసి వున్నాడు విధి ఎప్పుడో..
BGM
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా...
దుందు-దుందు-దుం దుందు-దుందు-దుం దుందు-దుందు-దుం
దుదుం-దుదుం దుందు-దుందు-దుం
దుదుం-దుదుం దుందు-దుందు-దుం దుదుం-దుదుం
పే.. పే పే.. పే పెపే పెపే ప్యా....
పే.. పే పే.. పే పెపే పెపే ప్యా....(Marriage sound in claronut voice)
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా...
వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా..
Singapore airlines announces the arrival of flight S2583
ఫ్ఫ్............(Flite sound)
ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా...
ట్యావ్ ట్యావ్ ట్యావ్ ట్యావ్ ట్యావ్
ట్యవ్ ట్యవ్ ట్యావ్ ట్యావ్....
ట్యవ్ ట్యవ్ ట్యావ్ ట్యావ్....(Veena sound)
శింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా..
చ్స్.. చ్స్.. చ్స్.. చ్స్.. చ్స్.. చ్స్..(Chain sound)
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా....
ఓహోహో.. ఆహాహా.. హ్మ్ హ్.. ఏహే హే...
తాళి కట్టు శుభవేళ.. మెడలో కళ్యాణమాల..
ఏనాడు ఏ జంటకో.. రాసి వున్నాడు విధి ఎప్పుడో.. అహ్హహా
ఏనాడు ఏ జంటకో.. రాసి వున్నాడు విధి ఎప్పుడో..
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా....
BGM
ప్ర్ర్ర్.. ప్ర్ర్ర్.. ప్ర్ ప్ర్ ప్ర్ర్ర్..
ప్ర్ర్ర్.. ప్ర్ర్ర్.. ప్ర్ ప్ర్ ప్ర్ర్ర్..
Bit
గోమాత లేగతొ కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా...
బ్యా... బ్... బ్యా... బ్...(Cow and calf sound)
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా...
Wish you both happy life... happy happy married life
హిహ్హి హహ్హ హహహ్హ హ్హ హిహ్హి హహ్హ హహహ్హ హ్హ
wish you both all you wish for yourselves and more
హిహ్హి హహ్హ హహహ్హ హ్హ
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా..
కంఠే బద్నామి శుభతే త్వం జీవ శరదాంశతం...(Nasal Voice)
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్లమనెనమ్మా....
ప్ర్......ప్ర్...(Elephant sound)
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా...
Bit
ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల
ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల ళ్ల-ళ్ల
చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా..
చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా..
ష్... ష్...(Bird Sound)
తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా..
అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా...
న్డర్ర్ర్ర్.... న్డర్ర్ర్ర్.... న్డర్ర్ర్ర్....(Frog Sound)
తాళి కట్టు శుభవేళ.. మెడలో కళ్యాణమాలా...
ఏనాడు ఏ జంటకో.. రాసి వున్నాడు విధి ఎప్పుడో....
తాళి కట్టు శుభవేళ.. మెడలో కళ్యాణమాలా...
Comments
Post a Comment