Posts

Showing posts from August, 2021

VANDANAM ABHIVANDANAM SONG LYRICS IN TELUGU FROM PREMABHISHEKAM

Image
                           వందనం అభివందనం     చిత్రం - ప్రేమాభిషేకం    సంగీతం - చక్రవర్తి      సాహిత్యం - దాశరథి            గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం వందనం... అభివందనం...  నీ అందమే ఒక నందనం వందనం... అభివందనం...  నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ పాదాభివందనం పాదాభివందనం... పాదాభివందనం... పాదాభివందనం... వందనం అభివందనం నీ అందమే... ఒక నందనం..   BGM  కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో.. తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక. సారీ.. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం BGM  జీవితమన్నది మూడునాళ్ళని యౌవ్వనమన్నది తిరిగిరానిదని ప్రేమన్నది ఒక నటనమనీ... నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నానని నేను ఉన్నానని ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అభినయ మేనక. సారీ. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం

RAASALEELA VELA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ADITYA 369

Image
                                                       రాసలీల వేళ          చిత్రం - ఆదిత్య 369             సంగీతం - ఇళయరాజా  సాహిత్యం - వెన్నెలకంటి        గానం - బాలుగారు, జానకమ్మ  BGM  M - రాసలీల వేళ.. రాయబారమేల....  మాటే.. మౌనమై.. మాయ జేయనేల..  రాసలీల వేళ.. రాయబారమేల... BGM  F - కౌగిలింత వేడిలో.. కరిగె వన్నె వెన్నలా తెల్లబోయి వేసవి.. చల్లె పగటి వెన్నలా...  M - మోజులన్ని పాడగా.. జాజి పూల జావళి..  కందెనేమొ కౌగిట.. అందమైన జాబిలి...  F - తేనె వానలోన చిలికె తీయనైన స్నేహము...  M - మేని వీణలోన పలికె సోయగాల రాగము F - నిదుర రాని కుదురులేని ఎదలలోని సొదలు మాని రాసలీల వేళ.. రాయబారమేల....  మాటే.. మౌనమై.. మాయజేయనేల..  రాసలీల వేళ.. రాయబారమేల... BGM  M - మాయజేసి దాయకు.. సోయగాల మల్లెలు..  మోయలేని తీయనీ.. హాయి పూల జల్లులు..  F - చేరదీసి పెంచకు భారమైన యవ్వనం..  దోర సిగ్గు తుంచకు ఊరుకోదు ఈక్షణం M - చేపకళ్ళ సాగరాన అలల ఊయలూ..గనా.. F - చూపు ముళ్ళు మోపలేను కలల తలుపు తీ..యనా M - చెలువ సోకు కలువ రేకు కలువ సోకి నిలువనీదు రాసలీల వేళ.. రాయబారమేల....  మాటే.. మౌనమై.. మాయజేయనే