GOOM GOOMAINCHU KONCHAM/GHUM GHUMAYINCHU KONCHAM SONG LYRICS IN TELUGU FROM THE MOVIE KODAMA SIMHAM

 





ఘుమ్ ఘుమాయించు కొంచం 

 

                              చిత్రం - కొదమ సింహం 

                                            సంగీతం - రాజ్ కోటి                                                                              సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి                               

          గాత్రం - మనో, చిత్ర 


BGM 


M - ఘుమ్ ఘుమాయించు కొంచం 

లవ్ లగాయించు లంచం.. 

మన్ మధించింది మంత్రం మంచం...  Bit 

F - కం కమాన్ అంది అందం...  

చల్ చలాయించు సొంతం.. 

బల్ బలేగుంది బంధం గ్రంథం... Bit 

M - చలి గాలి తగిలే వేళా.. 

F - చలి కాడు రగిలే వేళా.. 

M - గిలిగింత ముదిరే వేళా.. 

F - గిజిగాడు ఎగిరే వేళా.. 

M - అబ్బ సోకో  పూతరేకో అంటుకుంటే మోతగా  

ఘుమ్ గుమాయించు కొంచం 

లవ్ లగాయించు లంచం.. 

మన్ మథించింది మంత్రం మంచం...  

F - కం కమాన్ అంది అందం...  

చల్ చలాయించు సొంతం.. 

బల్ బలేగుంది బంధం గ్రంథం... 


BGM 


M - కానీ.. తొలి బోణీ.. కసి కౌగిళ్ళ కావిళ్ళతో.. 

F - పోనీ.. మతి పోనీ.. పసి చెక్కిళ్ళ నొక్కుళ్ళతో.. 

M - రాణీ.. వనరాణీ.. వయసొచ్చింది వాకిళ్ళలో..  

F - రాజా.. తొలి రోజా.. విరబూసిందిలే ముళ్ళతో.. 

M - తెల్లవారి పోతుందా.. తొలి కోడి కూసింది.. 

F - కలలే నే కంటున్నా.. కథ బాగా ముదిరింది..  

M - పొంగే.. వరద.. చల రేగే సరదా.. 

F - ఏదో.. మగధ.. ఎద దాటే.. మమత.. 

M - ఏది ఒంపో.. ఏది సొంపో.. ఉన్న టెంపో పెంచకే.. 

ఘుమ్ ఘుమాయించు కొంచం 

లవ్ లగాయించు లంచం.. 

మన్ మథించింది మంత్రం మంచం...  

F - కం కమాన్ అంది అందం...  

చల్ చలాయించు సొంతం.. 

బల్ బలేగుంది బంధం గ్రంథం... 


BGM 


F - ఉంటా పడిఉంటా.. నీ ఉయ్యాల సయ్యాటలో.. 

M - గుంటా చిరుగుంటా.. నీ బుగ్గమ్మ నవ్వాటలో..  

F - మంటా చలి మంటా.. నన్ను చుట్టేసి చూపాటలో..

M - గంటా అరగంటా.. సరిపోవంట ముద్దాటలో.. 

F - ఒక్కసారి చెబుతాడూ.. ప్రతిసారి చేస్తాడూ.. 

M - అంటూనే ఛీ పాడూ.. అందంతో రా పాడూ..  

F - అయితే వరుడు.. అవుతాడూ మగడు.. 

M - అసలే రతివి.. అవుతావే..సతివి 

F - ఒంటి గాయా సొంటికంపు.. అంటుకుంటే ఘాటురా.. 

M - ఘుమ్ ఘుమాయించు కొంచం 

లవ్ లగాయించు లంచం.. 

మన్ మథించింది మంత్రం మంచం...  Bit 

F - కం కమాన్ అంది అందం...  

చల్ చలాయించు సొంతం.. 

బల్ బలేగుంది బంధం గ్రంథం... Bit 

M - చలి గాలి తగిలే వేళా.. 

F - చలి కాడు రగిలే వేళా.. 

M - గిలిగింత ముదిరే వేళా.. 

F - గిజిగాడు ఎగిరే వేళా.. 

M - అబ్బ సోకో  పూతరేకో అంటుకుంటే మోతగా  

ఘుమ్ ఘుమాయించు కొంచం 

లవ్ లగాయించు లంచం.. 

మన్ మథించింది మంత్రం మంచం...  

F - కం కమాన్ అంది అందం...  

చల్ చలాయించు సొంతం.. 

బల్ బలేగుంది బంధం గ్రంథం... 


Comments