LELE BABA NIDDURA LEVAYYA SONG LYRICS IN TELUGU FROM KUNTI PUTRUDU


లేలే బాబా నిద్దుర లేవయ్యా


                                                    చిత్రం - కుంతీపుత్రుడు 

                                                      సంగీతం - ఇళయరాజా 

                                                                 సాహిత్యం - జాలాడి రాజా రావు 

                                                                 గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 


ఆ..... ఓ.... ఓ... హ్హ.....   ఆ.... ఓ.... ఓ... ఓ... ఆ... ఆ.... ఆ..


BGM 


లేలే బాబా నిద్దుర లేవయ్యా.. 

Bit ఏలే స్వామీ మేలుకోవయ్య.. 

Bit  రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ

చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా... 

లేలే.. లేలే..   లేలే బాబా నిద్దుర లేవయ్యా Bit 

ఏలే స్వామీ మేలుకోవయ్యా.. 


BGM 


వేగుచుక్క తిలకమెట్టి వేదమంత్రం పువ్వులు పెట్టీ......  

ఆ.. ఆఆ... ఆఆ....  ఆఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ ఆ ఆ... 

వేగుచుక్క తిలకమెట్టి వేదమంత్రం పువ్వులు పెట్టీ

పాదసేవ చేసుకునే వేళ దాటి పోయెనని 

ప్రశ్నవేయకుంటే మంచిదే.. ఇద్దరికీ... 

పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికీ

అందుకనె గుండె నీ గురు పీఠమయినది.. 

ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది

అంతకు మించిన భాగ్యమేదిరా... బాబా... 


లేలే బాబా నిద్దుర లేవయ్యా.. 

Bit ఏలే స్వామీ మేలుకోవయ్య..

Bit రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ

చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా... 

లేలే బాబా నిద్దుర లేవయ్యా

Bit ఏలే(high) స్వామీ మేలుకోవయ్యా.. 


BGM 


నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై Bit 

సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై Bit 

లోకములు కాచే తండ్రివీ.. నీవేనని

రూపములనేకములయిన శ్రీ సాయివి.. Bit 

నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై.. 

కుమ్మరించు వరములే సుఖశాంతి నెలవులై

వెన్నంటి నువ్వుంటె లోటే లేదుగా బాబా.. 


లేలే బాబా నిద్దుర లేవయ్యా.. 

Bit ఏలే స్వామీ మేలుకోవయ్య..

Bit రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ

చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా... 

లేలే బాబా నిద్దుర లేవయ్యా Bit 

ఏలే స్వామీ మేలుకోవయ్యా.. Bit 




 

Comments