NAATU NAATU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE RRR

 

Video Song
Karaoke








నాటు నాటు

            చిత్రం - RRR 

    సంగీతం - ఎం ఎం కీరవాణి         సాహిత్యం - చంద్రబోస్   గానం - కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ 


BGM 


పొలం గట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు

పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు


కిర్రు సెప్పులేసుకోని... కర్రసాము సేసినట్టు

మర్రిసెట్టు నీడలోన... కుర్రగుంపు కూడినట్టు

ఎర్రజొన్న రొట్టెలోన... మిరపతొక్కు కలిపినట్టు


నా పాట సూడు   నా పాట సూడు

నా పాట సూడు


నాటు నాటు-నాటు నాటు-నాటు నాటు వీర నాటు

నాటు నాటు-నాటు నాటు-నాటు నాటు ఊర నాటు

నాటు నాటు-నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు

నాటు నాటు-నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు


BGM 


గుండెలదిరిపోయేలా  ఢండనకర మోగినట్టు

సెవులు సిల్లు పడేలాగ కీసుపిట్ట కూసినట్టు


ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు

కాలు సిందు తొక్కేలా  దుమ్మారం రేగినట్టు

ఒళ్ళు సెమట పట్టేలా  వీరంగం సేసినట్టు


నా పాట సూడు   నా పాట సూడు

నా పాట సూడు


నాటు నాటు-నాటు నాటు-నాటు నాటు వీర నాటు

నాటు నాటు-నాటు నాటు-నాటు నాటు ఊర నాటు

నాటు నాటు-నాటు గడ్డపారలాగ చెడ్డ నాటు

నాటు నాటు-నాటు ఉక్కపోతలాగ తిక్క నాటు


BGM 


భూమి దద్దరిల్లేలా ఒంటిలోని రగతమంతా

రంకెలేసి ఎగిరేలా ఏసేయ్ రో ఏకాఏకీ

నాటు నాటు నాటూ.. Bit ఓహో.. Bit ఏస్కో


అరె దుమ్ము దుమ్ము దులిపేలా

లోపలున్న పానమంతా డుముకు డుముకులాడేలా 

దూకెయ్ రా సరాసరి నాటు నాటు నాటూ

Ch - నా..టు.. డింకచక నా..టు.. 

నా..టు..  నా..టు.. నా..టు...

నా..టు..   నా..టు..   నా..టు....

Bit  హేయ్... అది... 

Bit  డింకనకర .కనకర హేయ్... హేయ్... హేయ్...

Bit .కనకర నకర నకర 

Bit  నకర నకర నకర నకర 

Comments

Post a Comment