PRIYA PRIYATHAMA RAGALU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE KILLER

 


ప్రియా ప్రియతమా రాగాలూ


        చిత్రం - కిల్లర్ 

      సంగీతం - ఇళయరాజా 

సాహిత్యం - వేటూరి సుందర రామమూర్తి 

  గాత్రం - మనో, చిత్రా 


BGM 


M - ప్రియా ప్రియతమా రాగాలూ.. సఖీ కుశలమా.. అందాలు... 2

నీ.... లయ పంచుకుంటుంటే...  నా...  శృతి మించిపోతుంటే..... 

నా...లో...   రే....గే... 

ప్రియా ప్రియతమా రాగాలూ.. సఖీ కుశలమా అందాలు... 2


BGM 


Ch - లా లా లాలలల్లాలా   లా లా లాలలల్లా

లా లా లాలలల్లాలా   లాలల్లలాలల్లలాలల్లలాలల్లలాలల్లల 


M - జగాలు లేని సీమలో యుగాలు దాటే ప్రేమలు.. 

F - పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు.. 

M - ఎవరు లేని మనసులో.. ఎదురు రావే నా చెలి..

F - అడుగు జారే వయసులో.. అడిగి చూడు కౌగిలి..

M - ఒకే వసంతం కుహూ నినాదం నీలో నాలో పలికే...                  

F - ప్రియా ప్రియతమా రాగాలూ.. 

M - సఖీ కుశలమా.. అందాలు..

F - నీ.... లయ పంచుకుంటుంటే...  

M - నా...  శృతి మించిపోతుంటే...

F - నా...లో...   రే....గే...  ప్రియా ప్రియతమా రాగాలూ.. 

M - సఖీ కుశలమా అందాలు..


BGM 


F - షరత్తులోనా వెన్నెల.. తలేత్తుకుంది కన్నుల.. 

M - షికారు చేసే కోకిల.. పుకారు వేసే కాకిలా.. 

F - ఎవరు ఎంత వగచినా.. చిగురు వేసే కోరికా.. 

M - నింగి తానే విడిచినా.. ఇలకు రాదు తారకా.. 

F - మదే ప్రపంచం విధే విలాసం నిన్ను నన్ను కలిపే.. 

M - ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు 2

నీ.. లయ పంచుకుంటుంటే..  నా.. శృతిమించి పోతుంటే..

నా...లో...   రే...గే... 

Ch - ప్రియా ప్రియతమా రాగాలూ.. సఖీ కుశలమా అందాలు... 2


Comments