SHIVARANJANI NAVARAGINI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE TOORPU PADAMARA

 SONG

KARAOKE


శివరంజని నవరాగిణి

చిత్రం : తూర్పు పడమర (1976)

సంగీతం:   రమేశ్ నాయుడు

గాత్రం :  ఎస్ పి బాలు

రచన :  డా సి నారాయణ రెడ్డి


ఆ... ఆ... ఆ... ఆ... 

ఆ... ఆ...

ఆ... ఆ... ఆ... ఆ... 

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... 

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... 

Bit 


శివరంజని.. నవరాగిణి.. 

వినినంతనే నా తనువులోని

అణువణువు కరిగించే.. అమృత వాహిని.. 

ఆ... ఆ... శివరంజని.. నవరాగిణి... ఆ... ఆ...


BGM  


రాగాల సిగలోన సిరిమల్లివీ

సంగీత గగనాన జాబిల్లివీ

రాగాల సిగలోన సిరిమల్లివీ

సంగీత గగనాన జాబిల్లివీ Bit 

స్వర సుర ఝరీ తరంగానివీ.. 

స్వర సుర ఝరీ తరంగానివీ.. 

సరస హృదయ వీణా వాణివీ.... 

శివరంజని.. నవరాగిణి ఆ.. ఆ...


BIt 


ఆ కనులు పండు వెన్నెల గనులు BIt 

ఆ కురులు ఇంద్ర నీలాల వనులు BIt 

ఆ కనులు పండు వెన్నెల గనులు

ఆ కురులు ఇంద్ర నీలాల వనులు

ఆ... వదనం అరుణోదయ కమలం..

ఆ..  అధరం సుమధుర మధు కలశం... 

శివరంజని నవరాగిణి..  ఆ.. ఆ... ఆ...


BGM 


జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి.. BIt 

వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి.. BIt 

రాశికృత నవరసమయ జీవన రాగచంద్రికా.. ఆ.... 

లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా... BIt 

రావే.......

రావే నా శివరంజనీ....... BIt 

మనోరంజనీ......

రంజని నా రంజని BIt

నీవే నీవే  నాలో పలికే నాదానివీ BIt

నీవే నాదానివీ 

నా దానివి నీవే నాదానివీ


Comments