AADHYA POOJITHA GANAPATHI BHAGAWAN/AADYA POOJITHA GANAPATHI BHAGAVAN SONG LYRICS IN TELUGU
ఆద్య పూజిత గణపతి భగవాన్
BGM
ఆ..ద్య పూజిత గణపతి భగవాన్..
దే..వతార్చిత గుణనిధి భగవాన్..
ఆ..ద్య పూజిత గణపతి భగవాన్..
దే..వతార్చిత గుణనిధి భగవాన్..
ఆదిలో మహిమాన్వితుడైనావయ్యా..
నిత్యము నీ పూజలే విజయానికి మార్గము.. Bit
ప్రణతులు గొనుమయ్యా దేవా..... ఆ.. ఆ..
ఆ..ద్యపూజిత గణపతి భగవాన్..
దే..వతార్చిత గుణనిధి భగవాన్..
BGM
ప్రథముడవే నీకే ఆరాధనం..
ప్రణవ స్వరూపుడ నీ పాలనం..
ప్రథముడవే నీకే ఆరాధనం..
ప్రణవ స్వరూపుడ నీ పాలనం..
పవళించు జగతికి ఎప్పుడు సూర్యోదయం
ప్రతి చిరుజీవికి తెలియని మర్మం..
అదియే... సృష్టి-ధర్మం..
Ch - వేదములో-నాదం తానం..
పావన మహా నినాదం..
మోదం-ఖేదములే నీ ఆనతియేగా
ఏది-ఎవ్వరికి కాంతించగ లేదె
గుప్పిట.. సర్వం దాచేసిన స్వామివి నీవే.. Rhythm Bit
ఆ..ద్యపూజిత గణపతి భగవాన్..
దే..వతార్చిత గుణనిధి భగవాన్..
BGM
శుభములనే కోరి పూజింతుమే..
తొలుత ప్రభాతమ్ము నీ స్మరణే..
శుభములనే కోరి పూజింతుమే..
తొలుత ప్రభాతమ్ము నీ స్మరణే..
వికసిల్లు పరిమళ పుష్పాంజలి-తోటే
పావన గీతాల సరము నీకే..
రమ్య గా..నమే ధ్యేయం..
Ch - అర్పణమే నీకీ స్వరమే..
నీ దయలుంటే ప్రమోదం..
శ్రీ విఘ్నేశ్వరుడా.. శ్రీ పార్వతి పుత్ర..
శ్రేయం ఎన్నటికి.. నీ వాక్కున కాదా..
సిరులే.. నిండుగ వర్షించును-నీ మహిమేగా.. Rhythm Bit
ఆ..ద్య పూజిత గణపతి భగవాన్..
దే..వతార్చిత గుణనిధి భగవాన్..
ఆదిలో మహిమాన్వితుడైనావయ్యా..
నిత్యము నీ పూజలే విజయానికి మార్గము..
ప్రణతులు గొనుమయ్యా దేవా.. ఆ.. ఆ..
ఆ..ద్యపూజిత గణపతి భగవాన్..
దే..వతార్చిత గుణనిధి భగవాన్..
Excellent
ReplyDeleteFavourite song
ReplyDelete