DANCHAVE MENATHA KUTHURA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MANGAMMAGARI MANAVADU

 

Video Song





దంచవే మేనత్త కూతురా


చిత్రం - మంగమ్మగారి మనవడు(1984) 

సంగీతం - కె వి మహదేవన్ 

    సాహిత్యం - సి నారాయణ రెడ్డి 

  గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల 


Bit


M - దంచవే మేనత్త కూతురా.. 

వడ్లు దంచవే నా గుండెలదరా.. హ్హా.. హ్హా.. హ్హా.. హ్హా.. 

దంచవే మేనత్త కూతురా.. వడ్లు దంచవే నా గుండెలదరా..

దంచు దంచు బాగా దంచు..

అరె దంచు దంచు.. బాగా దంచు

దప్పి పుట్టినా-కాస్త నొప్పి పెట్టినా

ఆగకుండ ఆపకుండ అందకుండ కందకుండ

దంచవే మేనత్త కూతురా.. వడ్లు దంచవే నా గుండెలదరా.. 


BGM 


M - పోటు మీద.. పోటు వెయ్యి.. పూత వయసు పొంగనియ్యి

ఎడమ చేత.. ఎత్తిపట్టు.. కుడి చేత.. కుదిపి కొట్టు

అ పోటు మీద.. పోటు వెయ్యి.. పూత వయసు పొంగనియ్యి

ఎడమ చేత.. ఎత్తిపట్టు.. కుడి చేత.. కుదిపి కొట్టు

F - ఏ చెయ్యి ఎత్తితేమి Bit  మరి ఏ చెయ్యి దించితేమి Bit 

 హా ఏ చెయ్యి ఎత్తితేమి..  మరి ఏ చెయ్యి దించితేమి.. 

అహహహహ(smile)

కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే

హా దంచుతా మంగమ్మ మనవడా M - ఓయ్ 

F - నేను దంచితే నీ గుండె దడ-దడా.. హా.. హా.. హాహాహ హా..

దంచుతా మంగమ్మ మనవడా M - హోయ్ ఓయ్

నేను దంచితే నీ గుండె దడ దడ.. 


BGM 


F - కోరమీసం.. దువ్వబోకు.. కోక చుట్టూ తిరగమాకు

ఎగిరెగిరి.. పైన పడకు..  ఇరుగు చూస్తే టముకు టముకు

కోరమీసం.. దువ్వబోకు.. కోక చుట్టూ తిరగమాకు

ఎగిరెగిరి.. పైన పడకు..  ఇరుగు చూస్తే టముకు టముకు


M - ఏ కంట పడితేమి Bit ఎవ్వరేమంటె మనకేమి Bit

అరె ఏ కంట పడితేమీ.. ఎవ్వరేమంటె మనకేమి

నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే

నిన్ను కట్టుకునే హక్కున్న-పట్టాదారుణ్ణి నేను..

దంచవే మేనత్త కూతురోయ్

వడ్లు దంచవే నా గుండెలదరదరదరా.. 

F - హా దంచుతా మంగమ్మ మనవడా

నేను దంచితే నీ గుండె దడ-దడా..  

M - హా F - హా  M - హా F - హా 

M - హా F - హా  M - హా హా హ 

F - హా  M - హా F - హా M - హా

F - హా M - హా  Both - హా హా హ హా..

Comments