DJ TILLU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE DJ TILLU

 

DJ TILLU VIDEO SONG
DJ TILLU KARAOKE
DJ TILLU SONG LYRICS

డీజే టిల్లు 

            చిత్రం - డీజే టిల్లు 

            సంగీతం - శ్రీచరణ్ పాకల 

సాహిత్యం - కాసర్ల శ్యామ్ 

        గానం - రామ్ మిర్యాల 


BGM 


లాలగూడ అంబరుపేట మల్లేపల్లి మలక్ పేట 

టిల్లు అన్న డీజే పెడితే టిల్ల టిల్ల ఆడాలా  

Bit  

మల్లేశన్న దావత్లా బన్ను గాని బారత్లా 

టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దుమ్ కాలా  

Bit 

డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు 

సోకేమో హీరో తీరు కొట్టేది తీనుమారు  

Ch - డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు 

బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు  

డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు 

పెగ్ జేసి కొట్టిండంటే దద్దరిల్లు డాన్సు ఫ్లోరు  

Ch - డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు 

డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నామీదొట్టు  


BGM 


అరె చమ్కీ షర్టు Ch - ఆహ 

వీని గుంగురు జుట్టు Ch - ఓహో 

అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు Ch - అది   

ఏ గల్లీ సుట్టూ Ch - ఆహ 

అత్తరే జల్లినట్టు Ch - ఓహో 

మస్తుగా నవ్విండంటే పోరిలా దిల్లు ఫట్టు

అన్న ఫోటో పెట్టుకొని జిమ్ము సెంటర్లన్నీ 

పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే 

వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే 

కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే Ch - ఓ 

డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు 

సోకేమో హీరో తీరు కొట్టేది తీనుమారు  

Ch - డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు 

బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు  

డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు 

పెగ్గేసి కొట్టిండంటే దద్దరిల్లు డాన్సు ఫ్లోరు  

Ch - డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు 

డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నామీదొట్టు





Comments