RA RA RAKKAMMA/EKKA SAKKA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE VIKRANT RONA

 

VIDEO SONG
KARAOKE
LYRICS

రక్కమ్మ


చిత్రం - VR విక్రాంత్ రోణ 

      సంగీతం - బి అజనీశ్ లోకనాథ్ 

        సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి 

    గానం - మంగ్లీ, నకాశ్ అజీజ్ 


Bit 


Ch - గడ-గడ గడ-గడ గడ-గడ గడ-గడంగ్ రక్కమ్మ 

BGM 

Ch - గడంగ్ రక్కమ్మ

F - హే బాగున్నారా అందరు

Ch - గడంగ్ రక్కమ్మ

F - మీకోసం నేను హాజరు

రింగ రింగ రోజు-లంగా ఏసుకొచ్చాలే 

నచ్చి మెచ్చే నాటు సరుకు తీసుకొచ్చాలే..... 

F - రా రా Ch - రక్కమ్మ

F - రా రా Ch - రక్కమ్మ

F - అరె ఎక్కా సక్క ఎక్కా సక్క ఎక్కా సక్కా.... Bit 

Ch & F - హ్హా ఎక్కా-సక్క ఎక్కా-సక్క ఎక్కా-సక్కా..  


BGM 


M - కోర మీసం నేను  కొంటె సరసం నువ్వు

మన మందు మంచింగ్ కాంబినేషన్ హిట్టమ్మ..

చిట్టి నడుమే నువ్వు  సిటికెనేలే నేను

నిన్ను ముట్టకుండా వదిలిపెట్టేదెట్టమ్మా.. 

కిక్కిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మా..

M - రా రా Ch - రక్కమ్మ

M - రా రా Ch - రక్కమ్మ

M - అరె ఎక్కా సక్క ఎక్కా సక్క ఎక్కా సక్కా.... Bit 

Ch - హ్హా ఎక్కా-సక్క ఎక్కా-సక్క ఎక్కా-సక్కా.. 


BGM 


F - పిస్తోలు గుండాలె దూకేటి మగాడే ఇష్టం.. Bit 

ముస్తాబు చెడేలా ముద్దాటలాడేవో కష్టం.. Bit 

హయ్యో ఎందుకో నా కన్ను నిన్ను మెచ్చుకున్నది

నా వెన్ను మీటె ఛాన్స్ నీకు ఇచ్చుకున్నదీ.. 

M - నువ్వు నాటు కోడి.. బాడీ నిండా వేడి..

నిన్ను చూస్తె థర్మామీటర్ దాక్కుంటాదమ్మ

లల్లల్లాలీ పాడి.. కాళ్ళ గజ్జలాడి.. 

సలువా పలువరింతలు నీలో పుట్టిస్తానమ్మా..... 

నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మో

F - రా రా Ch - రక్కమ్మ

F - రా రా Ch - రక్కమ్మ

F - అరె ఎక్కా సక్క ఎక్కా సక్క ఎక్కా సక్కా.... Bit 

Ch - హ్హా ఎక్కా-సక్క ఎక్కా-సక్క ఎక్కా-సక్కా.. 

F - డింగ్-డింగ్ డింగ్-డిగి డింగ్-డిగి డిగి-డిగి డింగ్-డిగి

డింగ్-డిగి డింగ్-డిగి డిగి-డిగి డింగ్-డిగి 

డింగ్-డిగి డింగ్-డిగి డిగి-డిగి డింగ్-డింగ్

Comments