RABBARU GAJULU RABBARU GAJULU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE YAMADONGA
రబ్బరు గాజులు రబ్బరు గాజులు
చిత్రం - యమదొంగ (2007)
సంగీతం - ఎం ఎం కీరవాణి
సాహిత్యం - అనంత శ్రీరాం
గానం - దలేర్ మెహంది, ప్రణవి
M Ch - ఎహే.. యాయీయేయి యాయియే...
ఎహే.. యాయీయేయి యాయియే...
Bit
M - రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే
రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే
అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తరి నీ దరి కొచ్చానే
నువ్వంటె పడి పడి.. నువ్వంటె పడి పడి..
నువ్వంటె పడి పడి చస్తానే.. నీవెంటె పడి పడి వస్తానే..
నువ్వంటె పడి పడి చస్తానే.. నీవెంటె పడి పడి వస్తానే..హే..హే..
F - చల్లని గాలిని చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చేయ్ రో
వెన్నెల కుండలు వెన్నెల కుండలు వెచ్చని వేళకి పట్టెయ్ రో
తట్టెలు నిండుగ బుట్టలు నిండుగ మొగ్గలు పట్టుకు వచ్చేయ్ రో
నువ్వంటె పడి పడి.. నువ్వంటె పడి పడి
నువ్వంటె పడి పడి చస్తారో.. నీవెంటె పడి పడి వస్తారో..
నువ్వంటె పడి పడి చస్తారో.. నీవెంటె పడి పడి వస్తారో
BGM
F Ch - రయ్ రయ్.. రయ్ రయ్..
M - రాజూగారి ఏనుగు మీద.. రయ్ రయ్ రప్పారై
రయ్ రయ్ రప్పారై-అని ఊరేగిస్తానే పిల్లా.. Bit
ఆహా ఆహా ఆహా ఆహా
రాణీగారీ.. పానుపుమీద దాయి దాయి అమ్మ దాయి
దాయి దాయి అమ్మ దాయి-అని బజ్జోబెడతానే పిల్లా.. Bit
F - అట్టాగంటే ఐసౌతానా Bit ఇట్టాగొస్తే క్లోజౌతానా..
అంతందంగా అలుసవుతానా..
M - బీ హనీ నువ్వంటే కీలుగుఱ్ఱం ఎక్కించి
ఝుమ్మని ఝామ్మని చుక్కలు దిక్కులు చుట్టుకు వస్తానే
నువ్వంటె పడి పడి.. నువ్వంటె పడి పడి..
నువ్వంటె పడి పడి చస్తానే.. నీవెంటె పడి పడి వస్తానే..
నువ్వంటె పడి పడి చస్తానే.. నీవెంటె పడి పడి వస్తానే..
రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే..
BGM
M - హ.. హ.. హ.. హ.. హ.. హ.. హ.. హ..
హ.. హ.. హ.. హ.. బలే-బలే బలే-బలే బలే...
M - రోజు రోజు తోటకు వెళ్ళి డీ డీ డిక్కుమ్ డీ
డీ డీ డిక్కుమ్ డీ అని లవ్వాడేద్దామే పిల్లా
F - డీ డీ డిక్కుమ్ డీ.. డీ డీ డిక్కుమ్ డీ..
M - ఏదోరోజు పేటకు వెళ్ళి.. పీ పీ డుం డుం పీ
పీ పీ డుండుండుం అని పెళ్ళాడేద్దామే పిల్లా..
Bit F - అట్టా చెబితే సెట్టైపోతా Bit
పుస్తేకడితే జట్టైపోతా.. ఆకులోన వక్కైపోతా
M - దా అని నువ్వంటె తాళిబొట్టు తెచ్చేస్తా
ధూమ్ అని ధామ్ అని తుప్పలు తెప్పలు రగిలించేస్తానే
నువ్వంటె పడి పడి చస్తానే.. నీవెంటె పడి పడి వస్తానే..
నువ్వంటె పడి పడి చస్తానే.. నీవెంటె పడి పడి వస్తానే..
F - రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు.. M - తెచ్చానే
F - రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు.. M - తెచ్చానే
M - అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తరి నీ దరి కొచ్చానే
నువ్వంటె పడి పడి.. నువ్వంటె పడి పడి..
నువ్వంటె పడి పడి చస్తానే నీవెంటె పడి పడి వస్తానే
నువ్వంటె పడి పడి చస్తానే నీవెంటె పడి పడి వస్తానే
Comments
Post a Comment