SHIVA SHIVA SHANKARA HARA HARA SHANKARA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE DAMARUKAM
శివ శివ శంకర హర హర శంకర
చిత్రం - డమరుకం
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం - జొన్నవిత్తుల రామలింగేశ్వర రావ్
గానం - శంకర్ మహదేవన్
Ch - భం భం భో.. భం భం భో.. భం భం భో.. భం భం భో..
భం భం భో.. భం భం భో.. భం భం భో.. భం భం భో..
Ch - సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా..
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా..
Bit
Ch - సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా..
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా...
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా
శివ శివ Ch - శంకర హర హర Ch - శంకర
జయ జయ Ch - శంకర దిగిరారా..
ప్రియ తాండవ Ch - శంకర ప్రకట Ch - శుభంకర
ప్రళయ Ch - భయంకర దిగిరారా....
ఓం పరమేశ్వరా పరా.. ఓం నిఖిలేశ్వరా హరా....
ఓం జీవేశ్వరేశ్వరా కనరారా.. Bit
ఓం మంత్రేశ్వరా స్వరా.... ఓం యంత్రేశ్వరా స్థిరా
ఓం తంత్రేశ్వరామరా రావేరా....
శివ శివ Ch - శంకర హర హర Ch - శంకర
జయ జయ Ch - శంకర దిగిరారా..
ప్రియ తాండవ Ch - శంకర ప్రకట Ch - శుభంకర
ప్రళయ Ch - భయంకర దిగిరారా....
Ch - సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా..
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా..
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా..
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా....
BGM
ఆకాశలింగమై ఆవహించరా..
ఢమ ఢమఢమమని ఢమరుఖ ధ్వని సలిపి.. చడతని వదిలించరా..
శ్రీ వాయులింగమై సంచరించరా....
అణువణువణువున తన తనువున నిలచి చలనమే కలిగించరా....
భస్మం చేసేయ్.. అసురునే అగ్నిలింగమై ప్రవికారా..
వరదై ముంచయ్ జలలింగమై ఘోరా....
వరమై వశమై ప్రబలమౌ భూ..లింగమై బలమిడరా..
జగమే నడిపే పంచభూత-లింగేశ్వరా కరుణించరా...
శివ శివ Ch - శంకర హర హర Ch - శంకర
జయ జయ Ch - శంకర దిగిరారా..
ప్రియ తాండవ Ch - శంకర ప్రకట Ch - శుభంకర
ప్రళయ Ch - భయంకర దిగిరారా....
Ch - సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా..
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా..
BGM
విశ్వేశ లింగమై కనికరించరా..
విధిలిఖితమునిక పర-పర-పర చెరిపి అమృతమే కురిపించరా..
రామేశ లింగమై మహిమ చూపరా..
పలు శుభముల గని అభయమునిడి హితము
సతతము అందించరా..
గ్రహణం నిధనం బాపరా కాళహస్తి లింగేశ్వరా..
ప్రాణం నీవై ఆలింగనంనీరా..
ఎదలో కొలువై హర-హర(high) ఆత్మ లింగమై నిలబడరా..
ద్యుతివై గతివై సర్వ జీవలోకేశ్వరా రక్షించరా..
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా..
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా....
శివ శివ Ch - శంకర హర హర Ch - శంకర
జయ జయ Ch - శంకర దిగిరారా..
ప్రియ తాండవ Ch - శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా....
Ch - సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా.. భం-భం-భో..(overlap)
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా.. భం-భం-భో..(overlap)
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా.. భం-భం-భో..(overlap)
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా..
Comments
Post a Comment