THILLANA THILLANA/THILANA THILANA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MUTHU

 VIDEO SONG


TAMIL KARAOKE 

SONG LYRICS 

తిల్లానా తిల్లానా


చిత్రం - ముత్తు (1995)

సంగీతం - ఎ.ఆర్ రెహ్మాన్ 

సాహిత్యం - భువనచంద్ర

గానం - మనో, సుజాత


 

BGM 


F - ఆ... హ... హా.... ఆ... హ... హా.... 

నా న నన నన నన్నా న నననన 

నా న నన నన నన్నా న నననన 

నా నా న నన నన నన్నా న నననన 

నా న నన నన్న నా.. నా.. 

M - తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా.. 

చిక్ చిక్ చిందెయ్ అన్నానా.. 

తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా.. 

చిక్ చిక్ చిందెయ్ అన్నానా.. 

హ్హ.. ముద్దు చాలే మీనా.. అది ఎంత చిన్నదైనా

చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా.. 

F - ఆ... హ... హా.... ఆ.. హ... హా.... 

M - కన్నుగీటితే సుల్తానా కసిగట్టు దాటడా  దీవానా

కొంటె ముద్దుల కప్పం కట్టి కాటే వేసేనా.. 

తిల్లానా తిల్లానా..  

F - నా కసి కళ్ళ కూనా చిక్ చిక్ చిందెయ్ అన్నానా.. 

M - ముద్దు చాలే మీనా.. 

F - అది ఎంత చిన్నదైనా చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా.. 

ఆ... హ... హా.... హ... హా.... 

Bit 

Ch - హొయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ -

ఓయ్ ఓయ్ హొయ్ ఓయ్ ఓయ్ ఓ

హొయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ హొయ్ ఓయ్ ఓయ్ ఓ

ఓహోహో హో....హో ఓహోహో హో....హో 

ఓహోహో హో....హో ఓహోహో హో....హో..... 

 

BGM 


F - పైట చెంగు పాడిందయ్యో పరువాల పాట

తట్టి తట్టి ముద్దోటిస్తే అదిరేను ఆట.. 

M - కల్లాకపటమేది లేని జవరాలి పాట.. 

పట్టె మంచమేస్తే ఇంక చెలరేగిపోదా.. 

F - హో.. వసంతాల వాకిట్లో వయ్యారాల విందమ్మ.. 

M - కులాసాల సందిట్లో విలాసాల వేటమ్మా.. 

F - పదారేళ్ళ ఒంపుల్లో మజా చేసుకుందామా

M - పదాలింక చాలించి పెదాలందుకుందామ

F - కడే లేని ముంగిట్లో సడే చేసుకుందామా

 

Both - తిల్లానా తిల్లానా 

F - నా కసి కళ్ళ కూనా.. చిక్ చిక్ చిందెయ్ అన్నానా.. 

Both - ముద్దు చాలే మీనా 

F - అది ఎంత చిన్నదైనా.. చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా.. 

ఆ... హ... హా.... హ... హా.... 

M - కన్నుగీటితే సుల్తానా కసిగట్టు దాటడా  దీవానా

F - కొంటె ముద్దుల కప్పం కట్టి కాటే వేసేనా.. 

Ch - జా జ జజ్జ-జజ్జ జజ్జా జ జజ్జ-జజ్జ   జా జ జజ్జ-జజ్జ జజ్జా జ జజ్జ-జజ్జ

జా జ జజ్జ-జజ్జ జజ్జా జ జజ్జ-జజ్జ   జా-జా జ జజ్జ-జజ్జ జా జా..  

F - చిక్ చిక్ చిందేయ్.. 

M - నాదిర్ దితోమ్ దితోమ్ దితోమ్ తోమ్-తోమ్..

F - చిక్ చిక్ చిందేయ్.. 

M - నాదిర్ దితోమ్ దితోమ్ దితోమ్ తోమ్-తోమ్..

F - చిక్ చిక్ చిందేయ్.. 

M - నాదిర్ దితోమ్ దితోమ్ దితోమ్ తోమ్-తోమ్..

F - చిక్ చిక్ చిందేయ్.. 

M - నాదిర్ దితోమ్ దితోమ్ దితోమ్ తోమ్-తోమ్..

 

BGM 


M - ఎర్రపాటి కుర్రోళ్ళంతా ఎనకాల వుంటే

నల్ల పిల్లగాణ్ణే కోరి మనసివ్వనేల

F - నల్లనల్ల మేఘంలోనే నీరుంటదంట

నల్లవాడి గుండెల్లోన తల దాచుకుంట

M - మారాల చేమంతి నీ ఒళ్ళె ఉయ్యాల

F - మందార పువ్వల్లె ఎర్రబారే సందేళా

M - చక్కనమ్మ కౌగిట్లో చిక్కుకుంటి ఈ వేళ

F - వెన్ను పట్టి ఏకంగా వెన్న దోచుకోవాలా

M - గట్టుదాటి గోదారాల్లె నిన్ను ముంచి వెయ్యాలా

 

తిల్లాన తిల్లాన నీ పెదవుల్లో తేనా

టక్ టక్ ఇచ్చెయ్ అన్నానా

తిల్లాన తిల్లాన నీ పెదవుల్లో తేనా

టక్ టక్ ఇచ్చెయ్ అన్నానా

హ్హో ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా

చక్ చక్ పెట్టెయ్ అన్నానా

F - ఆ... హ... హా.... హ... హా.... 

M - కన్నుగీటితే సుల్తానా కసిగట్టు దాటెడా దీవానా

కొంటె ముద్దుల కప్పం కట్టి కాటే వేసేనా

తిల్లానా తిల్లానా 

F - నా కసి కళ్ళ కూనా.. చిక్ చిక్ చిందెయ్ అన్నానా 

M - నాదిరిదిన్నా తిల్లాన తిల్లాన తిల్లాన 

ముద్దు చాల్లే మీనా 

F - అది ఎంత చిన్నదైనా చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా

M - నాదిర్ దిన్నా తిల్లాన తిల్లాన తిల్లాన Bit 

F - చిక్ చిక్ చిందెయ్ అన్నానా Bit 

F - చిక్ చిక్ చిందెయ్ అన్నానా Bit 

Ch - యీయాయి 

Comments