AMMAYE SANNAGA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE KHUSHI

 

SONG

KARAOKE
LYRICS


అమ్మాయే సన్నగా


చిత్రం - ఖుషి 

        సంగీతం - మణిశర్మ 

            సాహిత్యం - చంద్రబోస్ 

      గానం - ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి 


M - అమ్మాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా.. మతి తప్పి కుర్రాళ్ళే.. మంచాన పడ్డారే.. Bit

అమ్మాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా.. మతి తప్పి కుర్రాళ్ళే.. మంచాన పడ్డారే..

F - అబ్బాయే సూటిగ.. కన్నెత్తి చూడగ.. ఆ వాడి చూపులకు.. మంచైన మరిగేలే..

M - ఆ నవ్వులు.. Ch - హో.. హో.. M - ఈ చూపులు.. Ch - హో.. హో.. 

Both - ఆ నవ్వులు ఈ చూపులు.. కలిపేస్తే ప్రేమేలే.. M - Kkow

M - అమ్మాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా.. మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే..

Bit

F Ch - చికిచా చా చికి చికి-చికి చా చచ 

M Ch - చికిచా చా చికి చక-చికి చా

F Ch - చికిచా చా చికి చికి-చికి చా చచ 

M Ch - చికిచా చా చికి చక-చికి చా

F Ch - చికి చక-చికి చా చికి  M Ch - చా చా చా 

F Ch - చికి చక-చికి చా చికి   M Ch - చికి చా చా 

F Ch - చికి చక-చికి చా చికి   M Ch - చా చా చా 

F Ch - చికి చక-చికి చా చికి   M Ch - చికి చా చా 

ఓ హో ఓ ఓ ఓ..  ఓ హో ఓ ఓ ఓ..   ఓ హో ఓ ఓ ఓ..  ఓ హో ఓ ఓ హో ఓ..  

M - ప్రేమలు పుట్టే వేళ.. పగలంతా రేయేలే.. ప్రేమలు పండే వేళ.. జగమంతా జాతరలే

F - ప్రేమే తోడుంటే.. పామైన తాడేలే.. ప్రేమే వెంటుంటే.. రాయైన పరుపేలే..

M - నీ ఒంట్లో ముచ్చెమటైనా.. నా పాలిట పన్నీరే.. 

నువ్విచ్చె పచ్చి మిరపైనా.. నా నోటికి నారింజే..

F - ఈ వయసులో.. Ch - హో.. హో.. F - ఈ వరసలో.. Ch - హో.. హో.. 

Both - ఈ వయసులో ఈ వరసలో నిప్పైనా నీరేలే M - Kkow

M - అమ్మాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా.. మతి తప్పి కుర్రాళ్ళే.. మంచాన పడ్డారే..

Ch - ఓహో ఓఓ ఓ.. ఓహో ఓఓ ఓ.. ఓహో ఓఓ ఓ ఓహో ఓఓ ఓ

 F Ch - జింగితక్క జికాక్క  జింగితక్క జికాక్క 

జింగితక్క జికాక్క జింగితక్క జికాక్క II 2 II


BGM


F - నేనొక పుస్తకమైతే.. నీ రూపే ముఖచిత్రం.. నేనొక అక్షరమైతే.. నువ్వేలే దానర్ధం..

M - ఎగిరే నీ పైటే.. కలిగించే సంచలనం.. ఒలికే నీ వలపే.. చేయించే తలస్నానం..

F - ఎండల్లో నీరెండల్లో.. నీ చెలిమే చలివేంద్రం..

మంచుల్లో పొగ మంచుల్లో.. నీ తలపే రవి కిరణం..

M - పులకింతలే.. Ch - హో.. హో.. మొలకెత్తగా.. Ch - హో.. హో..

Both - పులకింతలే మొలకెత్తగా.. ఇది వలపుల వ్యవసాయం.. M - Kkow

M - అమ్మాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా.. మతి తప్పి కుర్రాళ్ళే.. మంచాన పడ్డారే.. 

F - అబ్బాయే సూటిగ.. కన్నెత్తి చూడగ.. ఆ వాడి చూపులకు.. మంచైన మరిగేలే..

Both - ఆ నవ్వులు.. Ch - హో.. హో.. Both - ఈ చూపులు.. Ch - హో.. హో.. 

Both - ఆ నవ్వులు ఈ చూపులు.. కలిపేస్తే ప్రేమేలే M - Kkow 







Comments