NALONE PONGENU NARMADA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE SURYA SON OF KRISHNAN

 

VIDEO
KARAOKE
LYRICS


నాలోనే పొంగెను నర్మదా


చిత్రం - సూర్య సన్ అఫ్ కృష్ణన్ 

సంగీతం - హ్యారిస్ జైరాజ్ 

    సాహిత్యం - వేటూరి సుందర రామమూర్తి 

            గానం - హ్యారిస్ రాఘవేంద్ర, క్రిష్, దేవన్, ప్రసన్న 


Bit 


నాలోనే పొంగెను నర్మదా.. నీళ్ళల్లో మురిసిన తామరా..

అంతట్లో మారెను ఋతువులా.. పిల్లా నీవల్ల....

నీతో పొంగే వెల్లువా.. నేళ్ళల్లో ఈదిన తారకా..

బంగారు పూవుల కానుకా.. పేరేలే కాంచనా..

ఓ శాంతి శాంతి ఓ శాంతి నా ప్రాణం సర్వం నీవేలే..

నా శ్వాసే నీవే దోచావే చెలిమేనే నీవు అయ్యావే..


నాలోనే పొంగెను నర్మదా.. నీళ్ళల్లో మురిసిన తామరా..

అంతట్లో మారెను ఋతువులా.. పిల్లా నీవల్ల....


BGM 


ఏదో ఒకటి నన్ను కలచి.. ముక్కు చివరా మర్మమొకటి..

కల్లాకపటం కరిగిపోయే.. ముసినవ్వా భోగమెల్లా.. 

నువ్వు నిలిచిన చోటేదో వెల ఎంత పలికెనో.. 

నువ్వు నడిచే బాటంతా మంచల్లె అయ్యేనో.. 

నాతోటి రా ఇంటి వరకు నా ఇల్లే చూసి నన్ను మెచ్చు 

ఈమె ఎవరో ఎవరో తెలియకనే ఆ వెనకే నీడై పోవొద్దే

ఇది కలయో నిజమో ఏమ్మాయో

నా మనసే నీకు వశమాయే...వశమాయే..


నాలోనే పొంగెను నర్మదా.. నీళ్ళల్లో మురిసిన తామరా..

అంతట్లో మారెను ఋతువులా..  పిల్లా నీవల్ల.... ఓ.. 

నీతో పొంగే వెల్లువా.. నేళ్ళల్లో ఈ దిన తారకా..

బంగారు పూవుల కానుకా.. పేరేలే కాంచనా..


F - (Humming) 


కంటి నిద్రే దోచుకెళ్ళావ్.... దోచుకెళ్ళావ్.. ఆశలన్నీ జల్లివెళ్ళావ్..

నిన్ను దాటిపోతువుంటే.... పోతువుంటే.. వీచే గాలి దిశలు మారు..

ఆగంటూ నీవంటే నా కాళ్ళే ఆగేనే.. 

నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు

కౌగిలింత కోరలేదు కోరితే కౌగిలి కాదు

నా జీవన సర్వం నీతోనే నను తలచే నిమిషం ఇదియేనే

నువ్వు లేవో లేవు అనకుంటే నా హృదయం తట్టుకోలేదే.....


నాలోనే పొంగెను నర్మదా.. నీళ్ళల్లో మురిసిన తామరా..

అంతట్లో మారెను ఋతువులా.. పిల్లా నీవల్ల....

నీతో పొంగే వెల్లువా.. నేళ్ళల్లో ఈదిన తారకా..

బంగారు పూవుల కానుకా.. పేరేలే కాంచనా..

ఓం శాంతి శాంతి ఓం శాంతి

నా ప్రాణం సర్వం నీవేలే.. నా శ్వాసే నీవే దోచావే

చెలిమేనే నీవు అయ్యావే…

వశమాయే









Comments