BOSS PARTY SONG LYRICS IN TELUGU FROM THE MOVIE WALTAIR VEERAYYA

VIDEO SONG


KARAOKE

LYRICS


బాస్ పార్టీ


  చిత్రం - వాల్తేరు వీరయ్య 

సంగీతం - DSP 

    సాహిత్యం - DSP

                గానం - హరిప్రియ, నకజ్ అజీజ్, DSP


Bit

F - వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ.. బాస్ పార్టీ  Bit

DSP - నువ్వు లుంగీ ఎత్తుకో హెయ్ నువ్వు షర్టు ముడేస్కో హెయ్ 

నువ్వు కర్చీఫ్ కట్టుకో హెయ్ బాసొస్తుండు బాసొస్తుండు  

నువ్వు లైట్లేస్కో హెయ్ నువ్వు కలర్ మార్చుకో హెయ్ 

నువ్వు సౌండ్ పెంచుకో హెయ్ బాసొస్తుండు బాసొస్తుండు Bit

Chiru - డీజే వీరయ్య  Bit

M - హే క్లబ్బుల్లోన పార్టీ అంటే షరా షరా మామూలే 

Ch - షరా షరా మామూలే  

M - హౌజ్ పార్టీ అంటే అసలు కొత్తగ ఉండదు ఏమూలే 

Ch - కొత్తగ ఉండదు ఏమూలే  

M - బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగ ఉండదులే 

Ch - రీచ్ పెద్దగ ఉండదులే  

M - క్రూజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగ పండదులే 

Ch - మాస్ పెద్దగ పండదులే  

F - అరె వేర్ ఈజ్ ద పార్టీ బాసు వేర్ ఈజ్ ద పార్టీ 

M - నా బోటే ఎక్కు డీజే నొక్కు బొంబాటు పార్టీ  

F - మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు వేరీజ్ ద పార్టీ 

M - నా బోటే ఎక్కు డీజే నొక్కు పగులుద్ది పార్టీ ఊ  Bit 

Chiru - డీజే వీరయ్య Bit

DSP - నువ్వు బాటిల్ అందుకో హెయ్ నువ్వు గ్లాసందుకో హెయ్ 

నువ్వు సుక్కేస్కో హెయ్ బాసొచ్చిండు కిక్కిచ్చిండు  

M - హోటల్లోన పార్టీ అంటే హీటే ఉండదు ఎందుకులే 

Ch - హీటే ఉండదు ఎందుకులే  

M - గల్లీలోన పార్టీ అంటే సిల్లీ సిల్లీగుంటదిలే 

Ch - సిల్లీ సిల్లీగుంటదిలే  

M - టెర్రసు మీద పార్టీ అంటే ప్రైవసీ అస్సలు ఉండదులే 

Ch - ప్రైవసీ అస్సలు ఉండదులే  

M - పెంటు హౌజు పార్టీ అంటే రెంటే చాలా అయితదిలే 

Ch - రెంటే చాలా అయితదిలే  

F - మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు వేరీజ్ ద పార్టీ 

M - నా బోటే ఎక్కు డీజే నొక్కు బొంబాటు పార్టీ  

F - మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు వేరీజ్ ద పార్టీ 

M - నా బోటే ఎక్కు డీజే నొక్కు పగులుద్ది పార్టీ ఊ  

DSP - నువ్వు డప్పందుకో హెయ్ నువ్ ఢోలందుకో హెయ్ 

నువ్ బూరందుకో హెయ్ ఎయ్ బాసొచ్చిండు రాఫ్ఫాడిస్తుండు  Bit

F - మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు వేరీజ్ ద పార్టీ 

M - నా బోటే ఎక్కు డీజే నొక్కు బొంబాటు పార్టీ  

F - మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు వేరీజ్ ద పార్టీ 

M - నా బోటే ఎక్కు డీజే నొక్కు పగులుద్ది పార్టీ ఓయ్  

Chiru - డీజే వీరయ్య హా హా హా అదిరిపోనాది పార్టీ పార్టీ పార్టీ      





 

Comments