CHIRANJEEVI SREEDEVI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE WALTAIR VEERAYYA

VIDEO


KARAOKE

LYRICS


చిరంజీవి శ్రీదేవి 


      చిత్రం - వాల్తేరు వీరయ్య 

సంగీతం - DSP 

సాహిత్యం - DSP 

గానం - జస్ప్రీత్ జాజ్, సమీరా భరద్వాజ్ 


Bit 


M - నువ్వు సీతవైతే నేను రాముడినంటా 

నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంటా  

నువ్వు లైలావైతే నేను మజ్నునంటా 

నువ్వు జూలియట్వయితే నేనే రోమియోనంటా  

రాయెహే రాయెహే రాయెహే చేసేద్దాం లవ్వు 

రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు  

రాయెహే రాయెహే రాయెహే చేసేద్దాం లవ్వు 

రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు  

Bit 

F - నువ్వు పాటవైతే  నేను రాగం అంటా 

నువ్వు మాటవైతే  నేను భావం అంటా  

నువ్వు వానవైతే  నేను మేఘం అంటా 

నువ్వు వీణవైతే  నేనే తీగను అంటా  

రారా రారా రారా చేసేద్దాం లవ్వు 

రాకింగ్ కాంబో అంటా  నీ గ్రేసు నా నవ్వు  

M - రాయెహే రాయెహే రాయెహే చేసేద్దాం లవ్వు 

రాకింగ్ కాంబో అంటా  నా గ్రేసు నీ నవ్వు  


BGM 


M - నువ్వు గువ్వవైతే  నేను గోరింకంట 

నువ్వు రాణివైతే  మై నేమ్ ఈజ్ రాజు అంటా  

నువ్వు హీరోయిన్ అయితే  నేనే హీరోనంటా 

నువ్వు శ్రీదేవైతే F - హా అయితే M - నేనే చిరంజీవి అంటా  

రాయెహే రాయెహే రాయెహే చేసేద్దాం లవ్వు 

రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు  

రాయెహే రాయెహే రాయెహే చేసేద్దాం లవ్వు 

రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు





 

Comments