MAA BAVA MANOBHAVALU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE VEERA SIMHA REDDY

 VIDEO 


KARAOKE

LYRICS



మా బావ మనోభావాలు


          చిత్రం - వీర సింహ రెడ్డి 

              సంగీతం - ఎస్ ఎస్ థమన్ 

సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి 

గానం - సాహితి చాగంటి, సత్య యామిని, రేణు కుమార్ 



F - ఎంకమ్మత్తా ఎల్లమ్మత్తా.. పుల్లమ్మత్తా మొల్లమ్మత్తా 

ఏటి సెప్పను నా అపసూపాలు..  ఆడిక్కొత్తా నాకూ కొత్తా... 

పెళ్ళైన మూణ్ణెల్లకే ఇట్ట.. మొదలైన ఈ సిలిపి కో..ప తాపాలు..

M - ఓరె-ఓరె ఓరె-ఓరె.. ఎంత పనైపోయనాది పాపా.. 

ఏంజరిగానాది ఏటి.. 

F - బావ-బావ బావ-బావ  బావ-బావ బావ-బావ మనోబావాల్ 

బావ-బావ బావ-బావ   బావ-బావ బావ-బావ బావ 

Bit 

F - బావ-బావ బావ-బావ   బావ-బావ బావ-బావ 

చూడీదారు ఇష్టమంటా ఆడికి.. వద్దొద్దన్నా ఎండలకాలం ఏడికి..

ఎంచక్కా తెల్ల చీర కట్టి జళ్ళో మల్లెపూలు చుట్టి

ఎళ్ళేలోపే ముఖం ముడుసుకున్నడే..

మా బావ మనోబావాల్ దెబ్బతిన్నాయే Bit

మా బావ మనోబావాల్ దెబ్బతిన్నాయి 

బావ-బావ బావ-బావ.. బావ-బావ బావ-బావ

అత్తరు ఘాటు నచ్చదంట ఆడికి.. అదే రాసుకెళ్ళా నేను ఒంటికి..

ఇక చూస్కో నానా గత్తర చేసి ఇల్లు పీకి పందిరేసి

కంచాలొదిలి మంచం కరుసుకున్నడే..  

మా బావ మనోబావాల్ దెబ్బతిన్నాయే  Bit

మా బా..వ మనోబావాల్ దెబ్బతిన్నాయే... 

బావ-బావ బావ-బావ.. బావ-బావ బావ-బావ


BGM 


F - బావ-బావ బావ-బావ బావ..  బావ-బావ బావ-బావ బావ Bit 

మా బావ మనోబావాల్ దెబ్బతిన్నాయే Bit 

మా బా..వ మనోబావాల్ దెబ్బతిన్నాయి Bit 

ఖత్తార్ నుండి కనుబాబని ఇస్కూలు ఫ్రెండు ఇంటీకొస్తేను

ఈడెందుకు వచ్చిండని ఇంతెత్తునెగిరి రేగాడిండే

ఓటర్ లిస్టు ఓబుల్ రావు వయసెంతని నన్నడిగితేనూ-

-గదిలో దూరి గొళ్ళాలేసి గోడల్ బీర్వాలు గుద్దేసిండే

M - యేటి సేద్దామే తింగర బుచ్చి.. ఆడికేమో నువ్వంటే పిచ్చి..

ఏ..దో బతిమాలి బుజ్జాగించి.. చేసేసుకో లాలుచి.. 

F - హే మెత్తగుండి మొండిగుంటడు ఎడ్డం అంటే తెడ్డం అంటడు

సీటికి మాటికి సిన్నబుచ్చుకుంటాడే.. బావ-బావ బావ-బావ బావ

బావ మనోభావాలు దెబ్బతిన్నాయే Bit 

మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి Bit 

బావ-బావ బావ-బావ బావ.. బావ-బావ బావ-బావ బావ-బావ బావ

Comments