MASS MOGUDU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE VEERA SIMHA REDDY
VIDEO
మాస్ మొగుడు
చిత్రం - వీరసింహ రెడ్డి
సంగీతం - ఎస్ ఎస్ థమన్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
గానం - రమ్య బెహ్రా, మనో
BGM
F - యాంది రెడ్డి.. యాంది రెడ్డి.. యాడ చూడు నీదే జోరు..
తొడలు గొట్టి హడలగొట్టి మొగతాంది నీదే పేరు..
యాడ నుంచి.. తన్నుకొస్తదో.. తాటదీసే నీలో ఊపు..
ఎంత పొడుగు.. పోటుగాడు.. రానేలేడు నీ దరిదాపు..
M - పుట్టకతోనే మనలో ఉన్నాయ్.. నాన్న గారి జీన్సో జీన్సు..
సేమ్ టు సేము ఆ కట్టోటే మనకు రెఫెరెన్సూ..
F - నీ దున్నుడు.. దూకుడు.. ముట్టడి చేస్తాందే..
M - నీ లాగుడు.. ఊగుడు.. నను అట్టుడికిస్తాందే..
F - మాసు మొగుడొచ్చాడే.. మ మాస్ మొగుడొచ్చాడే..
ఏ కొక రైక గ్యాప్ చూసి గిల గిల గిచ్చాడే..
ఏ మాసు మొగుడొచ్చాడే.. మ మాస్ మొగుడొచ్చాడే..
అరె మూతి ముద్దుల్ కానుకిచ్చి మీసం గుచ్చాడే.. Bit
M - హేయ్-హేయ్-హేయ్.. Bit ఆహ.. హేయ్.. హేయ్..
హేయ్ హేయ్ .. అర్రెర్రెర్రెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె
F - హ్హా.. యాంది రెడ్డి యాంది రెడ్డి యాడ చూడు నీదే జోరు
తొడలు కొట్టి హడలగొట్టి మొగతాంది నీదే పేరు Bit
Ch - హే జింగిలాలో జింగిలాలో.. అరె జింగిలాల జింగిలాలో..
హే జింగి-జింగి లాలలో జింగిలాలి లాలలో జింగిలాలొ జింగిలాలో..
అరె జింగి-జింగి లాలలో జింగి-జాంగి లాలలో జింగి-జింగి-జింగి లాలో...
BGM
M - ఏ రంగు రంగు రెక్కలా గుర్రంలా.. చెంగు చంగునోస్తివే ఓ పిల్లా..
నీ మల్లెపూల కళ్ల్యమిచ్చి నాకిల్ల.. మంచి చెడ్డ చూసుకో మరదలా..
F - య్యా సీమ కత్తి చూపుతో సిగ్గులన్ని కోస్తివె
సిలుకు లుంగి చుట్టుకున్న సింగంలా
నా కట్టుబొట్టుతో సహా పుట్టుమచ్చతో భలే
పులకరింతలొచ్చె నీ దయ వల్ల
M - హే కులుకు చుస్తే కులూమనాలి పట్టపగలే పొగలో సెగలు F - హ్హా
M - పూల రెక్కలు పులకించందే తీరదే బుగులు
F - నీ మాటకీ ధాటికీ బుగ్గలు కితకితలే.. ఏ.. ఏ
M - నా ఆటకి పోటెత్తవ రాతిరి రాసి కథలే..హే..ఏ..
F - మాసు మొగుడొచ్చాడే.. మ మాస్ మొగుడొచ్చాడే
ఏ కొక రైక గ్యాప్ చూసి గిల గిల గిచ్చాడే..
ఏ మాసు మొగుడొచ్చాడే.. మ మాస్ మొగుడొచ్చాడే
అరె మూతి ముద్దుల్ కానుకిచ్చి మీసం గుచ్చాడే..
Comments
Post a Comment