POONAKAALU LOADING SONG LYRICS IN TELUGU FROM THE MOVIE WALTAIR VEERAYYA

VIDEO 


KARAOKE

LYRICS


పూనకాలు లోడింగ్ 


        చిత్రం - వాల్తేరు వీరయ్య 

          సంగీతం - DSP 

              సాహిత్యం - రోల్ రైడ

                            గానం - రోల్ రైడ, రామ్ మిర్యాల 


Bit 

DSP - యో...  దిస్ ఇస్ నాట్ ఎ మాస్ సాంగ్ 

దిస్ ఇస్ మెగా మాస్ సాంగ్  Bit 

రామ్ - అరె అలయ్ బలయ్ మలయ్ పులయ్ దిల్లు మొత్తం ఖోలో 

అరె మామ చిచ్చా చేసేయ్ రచ్చ ఎంజాయ్మెంట్ యోలో  

మన బాసు ఇట్టా వచ్చాడంటే ఏసుకుంటు స్టెప్పు 

అరె ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటిపైన కప్పు  

DSP - ఏ లిరిక్ గిరిక్ పక్కన్ పేట్ బీటు గీటు లపేట్ లపేట్  

చిరు - డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ Bit 

చిరు - డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ Bit 

రామ్ - ఎయ్ చటక్ పటక్ లటక్ పటక్ మస్తుగుంది జోను 

ఏయ్ గిరా గిరా లేపికొట్టు మోగిపోద్ది టౌను  

ఎయ్ సలామ్ కొట్టు చిల్లం కొట్టు మనదేరా ప్లేసు 

ఎయ్ తీనుమారు ఈలకొట్టి పెంచు జరా డోసు  

అక్క - ఏ లిరిక్ గిరిక్ పక్కన్ పేట్ బీటు గీటు లపేట్ లపేట్  

చిరు - ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ Bit 

చిరు - డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ అబ్బ పూనకాలు లోడింగు


BGM 


అక్క - అబ్బ అన్నయ్య పావులా మెలికెల్ తిరిగిపోతున్నాడే 

చిరు - అహ్హ ఏదో మీ అభిమానం అక్కాయ్  Bit

రవి - ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్  Bit

అక్కలు - ఎయ్ రాజా.. ఆజా.. ఎయ్ రాజా.. ఆజా-ఆజా ఆజా-ఆజా Bit 

రవి - వన్ మోర్ టైమ్ ప్లీజ్  Bit

రామ్ - ఆజా రాజా మజా చేద్దాం కిర్రాకుంది ట్యూను 

ఏ ఆడా ఈడా ఏడా విన్నా ఇదే రింగు టోను  

ఏ గిప్పి-గిప్పి గప్ప-గప్పా రాక్ ఎన్ రోల్ 

ఈ పాటతోని పేట మొత్తం అండర్ కంట్రోలు  

అక్క - ఏ లిరిక్ గిరిక్ పక్కన్ పేట్ బీటు గీటు లపేట్ లపేట్  

చిరు - ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ Bit

చిరు & రవి - డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్  Bit

చిరు & రవి - ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ Bit

చిరు - ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ Bit

DSP - పూనకాలు లోడింగ్   



 

Comments