SUGUNA SUNDARI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE VEERA SIMHA REDDY
VIDEO
సుగుణ సుందరి
చిత్రం - వీర సింహ రెడ్డి
సంగీతం - ఎస్ ఎస్ థమన్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
గానం - రామ్ మిర్యాల, స్నిగ్ధ శర్మ
BGM
M - సీమ కుట్టిందే.. సిట్టి సీమ కుట్టిందే..
దిల్లు కందిపోయేలాగా.. దిట్టంగా కుట్టిందే..
F - ప్రేమ పుట్టిందే.. పిచ్చి ప్రేమ పుట్టిందే..
నిన్ను చూసి చూడంగానే.. కుడి కన్ను కొట్టిందే..
M - నువ్వు హాటు-హాటు ఘాటు-నాటు సీమ పటాసే
F - నా స్వీటు-స్వీటు లిప్పు నీకు జ్యూస్ గలాసే
M - నీ సోకు టాపు క్లాసే నిన్నొదులుకుంటె లాసే
F - మన క్లాసు మాసు కాంబినేషన్ అబ్బో అదుర్సే
M - సుగుణ సుందరి.. సుగుణ సుందరి..
సుర-సుర సూపుల రాకుమారి ఎయ్ మామ
సుగుణ సుందరి.. సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినావే అత్తింటికి రా మరి.. Bit
M - సీమ కుట్టిందే.. సిట్టి సీమ కుట్టిందే..
దిల్లు కందిపోయేలాగా.. దిట్టంగా కుట్టిందే..
F - అర్రె ప్రేమ పుట్టిందే.. పిచ్చి ప్రేమ పుట్టిందే
నిన్ను చూసి చూడంగానే.. కుడి కన్ను కొట్టిందే
BGM
Ch - ఊరకుండదు తీరికుండదు ఊసుపోని చీమ..
మనసులోకి దూరి-దూరి మంట పెడతదమ్మ
ఊపు తగ్గని ఉడుకు తగ్గని ఊరమాస్సు చీమ..
తీపి చెఱుకు జంట చూసి గంట కొడతదమ్మా
BGM
Ch - హే సిట్టి-సిట్టి సిట్టి-సిట్టి సిట్టి-సిట్టి సీమ
హే కుట్టి-కుట్టి కుట్టి-కుట్టి సంపుతాంది మామ
హే సిట్టి-సిట్టి సిట్టి-సిట్టి సిట్టి-సిట్టి సీమ
హే కుట్టి-కుట్టి కుట్టి-కుట్టి సంపుతాంది మామ
BGM
M - సన్నజాజి తీగనడుం ఒంపుల్లో..
సన్న దారం ఉయ్యాలేసి ఊగాలే
F - సీమకారం కోర మీసం మెలికల్లో..
సిట్టి పెదవి తేనె సీసా పొంగాలే
M - బాగా నచ్చావే బాలామణి బలేగా పెంచావే బంగారాన్ని
F - అలాగా అయితే ఈ అందాలన్నీ
నిన్ను చుట్టు ముట్టి చుట్టుకునే చుట్టాలైపోని
M - సుగుణ సుందరి.. సుగుణ సుందరి..
సుర-సుర సూపులహ రాకుమారి ఎయ్ మామ
సుగుణ సుందరి.. సుగుణ సుందరి..
పెళ్లి గంట కొట్టినావే.. అత్తింటికి రా మరి.. Bit ఎయ్ మామ
సీమ కుట్టిందే.. సిట్టి సీమ కుట్టిందే
దిల్లు కందిపోయేలాగా.. దిట్టంగా కుట్టిందే
F - అరె ప్రేమ పుట్టిందే.. పిచ్చి ప్రేమ పుట్టిందే
నిన్ను చూసి చూడంగానే.. కుడి కన్ను కొట్టిందే..
Comments
Post a Comment