Posts

Showing posts from February, 2023

JINTHAAK SONG LYRICS IN TELUGU FROM THE MOVIE DHAMAKA

Image
 VIDEO SONG KARAOKE LYRICS జింతక జింతక   చిత్రం - ధమాకా      సంగీతం - భీమ్స్      సాహిత్యం - కాసర్ల శ్యామ్  గానం - మంగ్లి, భీమ్స్  F - ఎంకన్న తీర్థంలో యాళ్ళ పొద్దు ముద్దంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తె నువ్ కడుతుంటే ఏ కన్ను సూడకుండా.. కన్ను నాకు కొడుతుంటే.. ఏ.. ఏ.. హే.... నిన్ను సూడబుద్దైతాంది రాజిగో మాటాడబుద్దైతాంది రాజిగో Ch - జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క F - చెయ్ పట్బుద్దైతాంది రాజిగో ముద్దు పెట్టబుద్దైతాంది రాజిగో Ch - జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క M - అట్ల అంటుంటె మస్తుందే ఓ పిల్లో.. లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో.. భూమిపూజ చేసుకుంటె బుగ్గల్లో.. కొంప గూడు కట్టుకుంట కౌగిల్లో.. F - నిన్ను జూత్తే.. నిన్ను జూత్తే..  నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగ కొట్టేసుకుంటాది.. Ch - అహ జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క M - నన్ను సూత్తే అట్నే ఉంటాది.. దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది.. Ch - అహ జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క M - గుంగ