MANASA VACHA NINNE VALACHA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE GODAVARI

 SONG


KARAOKE

LYRICS

మనసా వాచా నిన్నే వలచా


చిత్రం - గోదావరి 

సంగీతం - కె ఎం రాధాకృష్ణ 

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి 

గానం - ఉన్నికృష్ణన్, చిత్ర 


M - మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా  

F - నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా  

M - ఆ ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా   

F - మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా   


BGM


M - ఆ.. ఆ.. చిన్న తప్పు అని చిత్తగించామని అన్నా వినదు  

అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు..   

F - కన్నీరైనా గౌతమి కన్నా.. తెల్లారైనా పున్నమి కన్నా..

మూగైపోయా నేనిలా..  Bit

M - మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా....  


BGM


M - నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్న..  

కన్ను చీకటై కలు వెన్నెలై కాటేస్తున్న..   

F - గతమేదైనా.. స్వాగత మనన..

నీ జతలోనే బ్రతుకనుకొన రాముని కోసం సీతలా..

హ్మ్.... మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా  

M - నిన్నే తలచా.. నన్నే మరిచా.. నీకై జీవించ  

F - ఆ.. ఆ.. మాట దాచా.. కాలాలు వేచా.. నడిచా నే నీ నీడలా..       

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా..








Comments